
సమంత లైఫ్ లో ఆ మూడు కోరికలు నెరవేరేనా..? అభిమానులకి కొత్త డౌట్లు..!
సీన్ కట్ చేస్తే సమంత నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో పిచ్చి కామెంట్స్ తో వల్గర్ మాటలతో ఆమె పేరు ట్రోల్ అయినంత విధంగా మరి ఏ హీరోయిన్ పేరు కూడా ట్రోలింగ్ కి గురి కాలేకపోయింది . అంతలా సమంత పై నెగిటివిటీ క్రియేట్ చేసుకుంది . ఇవన్నీ పక్కన పెడితే సమంత రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ చాలా చాలా బలంగా నమ్మేస్తున్నారు సమంత అభిమానులు . రాజ్ నిడమూరు తో సమంత గత కొంతకాలంగా ప్రేమాయణం నడిపిస్తుంది అని త్వరలోనే వీళ్ల రెండో పెళ్లి అఫీషియల్ ప్రకటన బయటకు రాబోతుంది అని అంతా అనుకున్నారు.
ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ న్యూస్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తుంది అని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు . కానీ అది కుదరలేదు. అంతేనా అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో తెరకెక్కే సినిమాలో సమంత లీడ్ పాత్రలో కనిపించబోతుందని ఆమె పుట్టిన రోజు సందర్భంగా దీని పై అఫిషీయ్ల్ ప్రకటన బయటకు వస్తుంది అని ఫ్యాన్స్ అనుకున్నారు. అది కూడా జరగలేదు . అంతేకాదు అప్పుడెప్పుడో ఓ సినిమా ప్రకటించింది సమంత . సొంత బ్యానర్ లోనే మూవీ ప్రకడించడంతో జనాలు ఇంట్రెస్ట్ చూపించారు. "మా ఇంటి బంగారం" అనే టైటిల్ కూడా పెట్టేసుకుంది. అయితే ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికైనా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇస్తుందేమో అని ఆశలు పెట్టుకున్నారు . అది కూడా కుదరలేదు. అసలు సమంత పుట్టినరోజు ఈసారి చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసేసుకుంది. ఆమెకు సంబంధించిన ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా ఏది ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిపోయారు. సమంత ఈ మూడు కోరికలను ఎప్పుడో నెరవేరుస్తుందో అంటూ ఫ్యాన్స్ వెయిటింగ్..!??