ఈ
మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో
రీతూ వర్మ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండడంతో ఈ
మూవీ ద్వారా హీరోయిన్గా ఈ నటికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అలాగే ఇతర భాష సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. దానితో ప్రస్తుతం ఈమె అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తోంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అందాలను భారీగానే ఆరబోస్తూ వస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను ఈ
బ్యూటీ తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా
రీతూ వర్మ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ
బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన నడుము , ఏద మరియు తన బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ
బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.