12 మందితో ఒకేసారి ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్.. కట్ చేస్తే.?

Pandrala Sravanthi
సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు అంటే తప్పనిసరిగా ఎన్నో అవంతరాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడితేనే  ఇండస్ట్రీలో ముందుకు కదలగలుగుతాం. అలా సినిమా ఫీల్డ్ లో హీరోల కంటే హీరోయిన్లు ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఒక హీరోయిన్ ఎన్నో ఇబ్బందులు పడి స్టార్ హీరోయిన్ గా మారింది. అంతేకాదు ఆమె ఒకేసారి 12 మందితో డేటింగ్ చేసిందని అప్పట్లో అనేక రూమర్స్ వినిపించాయి. మరి ఇందులో నిజం ఎంతో అబద్ధం ఏంటో తెలియదు కానీ ఆ హీరోయిన్ గురించి  సోషల్ మీడియా అంతగా అందుబాటులో లేని సమయంలోనే దాదాపు డజన్ మందితో ఆమె ప్రేమ యానం నడుపుతుందని వార్తలు రాశారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే  ఒకప్పటి అందాల తార మనిషా కొయిరాల.. 


ఒకప్పుడు పాన్ ఇండియా సినిమాలు లేక ముందే పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు పొందింది. తన నటన అభినయంతో ఎంతోమంది కుర్ర కారుకు నిద్ర పట్టకుండా చేసిందని చెప్పవచ్చు. అలాంటి మనిషా కొయిరాల కోసం ఇండస్ట్రీలో హీరోలే  కొట్టుకునే వారట. అలా ఈ అందాల బ్యూటీ  మొత్తం 12 మంది పురుషులతో ఒకేసారి డేటింగ్ లో ఉందని వార్తలు వినిపించాయి. గత 30 సంవత్సరాల క్రింద చాలా మీడియా సంస్థలు 12 మందితో ప్రేమయాం నడుపుతోందని వార్తలు రాసుకొచ్చారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం లైఫ్ పై చాలా ఎఫెక్ట్ చూపించాయి అని చెప్పవచ్చు.


కానీ చివరికి మనిషా కొయిరాలా నేపాలి వ్యాపారవెత్త సామ్రాట్ దాహల్ ను వివాహం చేసుకుంది. వీరి వివాహ బంధం కూడా ఎక్కువ కాలం నిలువ లేదు. వివాహం చేసుకున్న కొన్నాళ్లకే వీరి విడిపోయి  విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటినుంచి మనిషా కోయిరాలా ఒంటరిగానే ఉంటుంది తప్ప పెళ్లి విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. అయితే మనిషా కొయిరాలా  గురించి సోషల్ మీడియాలో మరోసారి వార్తలు వైరల్ అవ్వడంతో సెకండ్ ఇన్నింగ్ ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇస్తే   బాగుంటుంది అంటూ ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: