హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ పై ఫ్యాన్స్ అసంతృప్తి..!
కానీ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడం వల్ల విడుదల తేదీని వాయిదా వేశారు. దీంతో మే తొమ్మిదవ తేదీన రిలీజ్ చేస్తామంటు మరొక డేట్ ని కూడా ప్రకటించారు. చివరికి ఇప్పుడు ఆ డేట్ కూడా రాలేదని తెలిసిపోతుంది. ఇప్పటికే తాజాగా మే 30వ తేదీన రిలీజ్ చేసినందుకు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. అయితే మే 30వ తేదీన రిలీజ్ కావడం అన్నది నిర్మాత చేతులలో లేదట . అందుకు గల కారణమేమిటంటే పవన్ కళ్యాణ్ నాలుగైదు రోజులు సినిమా షూటింగ్ పెండింగ్ లో ఉన్నదట.
మరొకవైపు మే 30 తేదీన విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్ డమ్ సినిమా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ హరిహర వీరమల్ల సినిమాకు కనుక వస్తే విదేశీ సినిమా వాయిదా వేసుకుని పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడడంతో ఇప్పుడు మళ్లీ కూడా వాయిదా పడుతుందని విషయం తెలియడంతో అభిమానులు ఈ సినిమా రిలీజ్ తేదీ పైన చాలా అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాబి డియెల్ విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.