అక్కినేని నాగార్జునకు భారీ షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఇలాంటి దెబ్బ ఎవరు ఊహించలేదుగా..!
మరి కొందరు మాత్రం మనం చేయాల్సిన సినిమా మనం రిజెక్ట్ చేసి వేరే హీరో చేస్తే మాత్రం తెగ బాధ పడిపోతూ ఉంటారు . ఆ లిస్టులోకి చాలామంది స్టార్ హీరోస్ వస్తారు. అదే లిస్టులోకి వస్తాడు అక్కినేని నాగార్జున అంటూ కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు . నాగార్జున కెరీర్ ఎలా స్టార్ట్ అయింది .. ఎలా కంటిన్యూ అవుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే . అక్కినేని నాగార్జున పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోవడానికి కారణం ఆయన చూస్ చేసుకున్న మూవీస్ . చాలా మంచి మంచి సినిమాలల్లో ఎలా నటించి మెప్పించాడో అందరికి తెలుసు.
కాగా నాగార్జున కొన్ని సినిమాలను వదులుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అలా వదులుకున్న సినిమానే "బద్రి". పూరి జగనన్న దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రేణుదేశాయ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ పవన్ కళ్యాణ్ కెరియర్ ని ఏ రేంజ్ లో మార్చేసిందో అందరికీ తెలిసిందే. నిజానికి పూరీ జగన్నాథ్ ఈ కథను అనుకున్నప్పుడు మొదటిగా హీరోగా అక్కినేని నాగార్జునను అనుకున్నారట. ఆ టైంలో నాగార్జునకి ఎంత అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే.
ఇలాంటి ఒక నాటి పాత్రలో నాగార్జున కనిపిస్తే బాగుంటాడు అంటూ పూరి జగన్నాథ్ స్వయాన వెళ్లి స్టోరీ వివరించారట. కానీ వేరే సినిమాలు షెడ్యూల్స్ లో బిజీగా ఉన్న కారణంగా నాగార్జున ఈ సినిమాను మిస్ చేసుకున్నారట . ఆ తర్వాత ట్రాక్ లోకి వచ్చాడు పవన్ కళ్యాణ్ . ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ ని టర్న్ చేసింది . ఈ సినిమా హిట్ అయిన మూమెంట్లో నాగార్జున చాలా బాధపడ్డాడట . నేను చేసుంటే బాగుండేది అని టూ డిసప్పాయింట్ అయ్యాడట . ఇప్పటికీ బద్రి సినిమా టీవీలో చూసిన బద్రి సినిమాకి సంబంధించిన ఏదైనా క్లిప్స్ కనిపించిన నాగార్జున తెగ ఫీలైపోతూ ఉంటాడట..!