లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్..ఆ స్టార్ హీరోకి బిగ్ టెన్షన్ మొదలు..!
రీసెంట్గా ప్రెగ్నెన్సీ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది . దీనితో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే లావణ్య త్రిపాఠి పేరే మారుమ్రోగిపోతుంది. అయితే లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీ దాల్చడం ఎవరికీ ఎలాంటి ఫీలింగ్ కలుగజేసిన ఓ హీరోకి మాత్రం టెన్షన్ పుట్టించేస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . పెళ్లి తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని లావణ్య త్రిపాఠి ఒక హోం బేస్డ్ ప్రాజెక్ట్ కి ఓకే చేసింది . అయితే ఇంతలోనే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది . ఇప్పుడు ఆ ప్రాజెక్టు నుంచి లావణ్య త్రిపాఠి తప్పుకుంటుంది అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు .
అయితే ఈ సినిమాలో హీరోగా ఒక కోలీవుడ్ స్టార్ నటిస్తున్నారట. ఇప్పుడిప్పుడే ఆ హీరో సక్సెస్ అవుతున్న .. ఇతగాడికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి . లావణ్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే వేరే హీరోయిన్ ట్రాక్ లోకి వస్తుంది . ఆ హీరోయిన్ తో ఈ హీరోకి హిట్ పడుతుంది అని చెప్పలేం. లావణ్య త్రిపాఠిని నమ్ముకున్న ఈ హీరో ఇప్పుడు ఫుల్ టెన్షన్ పడిపోతున్నారు . ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవద్దు అని చెప్పే పొజిషన్ కూడా కాదు . ఖచ్చితంగా ఆమెకు 2 ఇయర్స్ అయినా ఈ ప్రాజెక్టులో భాగం కావాలంటే టైం పడుతుంది. మరి అంత కాలం ఈ హీరో వెయిట్ చేస్తాడా..? అన్నది బిగ్ క్వశ్చన్ మార్క్ గా ఉంది..!