రెచ్చిపోయిన విశ్వంభర బ్యూటీ..ఆఫర్ల కోసం ఆరాటమా?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో ఈ అందాల భామ ఓ పాత్రలో నటించే ఛాన్స్ ని కొట్టేసింది. ఈ యంగ్ హీరోయిన్ నిత్యం సోషల్ మీడియాలలో యాక్టివ్ గా ఉంటుంది. అలాగే సోషల్ మీడియా వేదికగా తన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాలకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ థాయిలాండ్ వెకేషన్ కి వెళ్ళింది. థాయిలాండ్ బీచ్ లో బికినీ వేసుకొని ఫోటోలు తీసుకుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.
ఇక ఈ ఫొటోస్ ని చూసిన నెటిజన్స్ విశ్వంభర హీరోయిన్ బీచ్ లో బికినీ వేసుకొని రెచ్చిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆఫర్ల కోసం ఇలా చేస్తుందని కొందరు అంటున్నారు. ఆఫర్ల కోసం అంత ఆరాటం ఎందుకని సోషల్ మీడియా వేదికగా ఇచ్చిపడేస్తున్నారు. సినిమా ఆఫర్స్ కోసం ఇంతలా దిగజారల అంటూ ప్రేక్షకులు రమ్య పసుపులేటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే తన జీవితం తన ఇష్టం అంటూ అంటున్నారు. ఏ మాటకి ఆ మాట బికినీలో బ్యూటీ అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.