సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది కి నటించిన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయం , సూపర్ సాలిడ్ క్రేజ్ లభిస్తూ ఉంటాయి. అలా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి విజయం , అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో శ్వేతా బసు ప్రసాద్ ఒకరు. ఈమె వరుణ్ సందేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన కొత్త బంగారులోకం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం , ఇందులో శ్వేత పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండడం , ఈమె కూడా ఈ మూవీ లో తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత తెలుగు లో ఈమెకు చాలానే అవకాశాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఈమె నటించిన ఏ సినిమా కూడా కొత్త బంగారులోకం స్థాయి విజయాన్ని అందుకోలేదు.
దానితో క్రమ క్రమంగా ఈమె క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమంలో పడిపోతూ వచ్చింది. తెలుగులో ఈమె క్రేజ్ చాలా పడిపోయిన సందర్భంలో ఈమె ఇతర భాష సినిమాల్లో నటించడంపై ఆసక్తిని చూపించింది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ ఈ ఈవెంట్ కి వచ్చింది. ఆ ఈవెంట్ కి ఈ బ్యూటీ అదిరిపోయే వేరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని వచ్చి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని అంతే హాట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇవ్వడంతో ప్రస్తుతం ఆ ఈవెంట్ కి సంబంధించిన శ్వేతా బసు ప్రసాద్ ఫోటోలు ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈమె కొత్త బంగారులోకం సినిమాతో పోలిస్తే ఇప్పటికి చాలా మారిపోయింది. కానీ ఈమె అదిరిపోయే రేంజ్ లో అందాలను అందాలను మెయింటైన్ చేస్తూ వస్తుంది.