ఎన్టీఆర్‌కు సొంత విమానం ఉందా .. బాలీవుడ్ మీడియా ఏం చెబుతుందంటే..?
హృతిక్ తో కలిసి వార్ 2 సినిమా చేస్తున్న ఎన్టీఆర్ పై ప్రత్యేకంగా దుష్టి పెట్టారు బాలీవుడ్ మీడియా వారు .. అందులో భాగంగానే అతని ఆస్తులు వివరాలని బయటకు తీస్తుంది . ఈ క్రమంలోనే అతనికి 80 కోట్ల విలువైన ప్రైవేట్ జాట్ విమానం ఉందంటూ పలు కథనాలను కూడా రాసుకువస్తుంది .. అయితే తన సినిమా ప్రమోషన్లకు కుటుంబంతో విహారయాత్రకు ఈ జట్‌ను ఎన్టీఆర్ వాడుతారు అంటూ కూడా బాలీవుడ్ మీడియా చెప్పకు వస్తుంది ..
అలాగే ఎన్టీఆర్‌కు ఖరీదైన బంగ్లాలు , విల్లాలు ఫామ్ హౌస్ లు కూడా ఉన్నాయి .. అదేవిధంగా ఐదు కోట్ల విలువైన లాంబోర్గిని , రెండు కోట్ల ఖరీదైన రేంజ్ రోవర్ కార్లు కూడా ఉన్నాయి .. వీటితో పాటు బీఎండబ్ల్యూ , ఫోర్షే లాంటి కార్లు కూడా ఉన్నాయి .. ఇలా ఎన్టీఆర్ ఆస్తుల పై జనాలకు ఐడియా ఉంది కానీ ఈ ప్రైవేట్ జట్ విషయం మాత్రం చాలా మందికి పెద్దగా తెలియదు .. ఆయన గురించి ఇంకా ప్రైవేట్ జట్ ఉందా అనే విషయం పై ఎవరికీ క్లారిటీ లేదు . అయితే బాలీవుడ్ మీడియా మాత్రం అది ఉంది అంటూ కోడైకొస్తుంది ..