రాజ్ - సమంతల మధ్యలో ప్రేమ పుట్టడానికి కారణం ఆ హీరోనా..బ్రోకర్ గాడిలా తయారైయ్యాడే ..!
కానీ ఒక స్టార్ సెలబ్రిటీ ఈ విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా జనాలు రకరకాలుగా అనుకుంటారు . పైగా సమంత - నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సమంత పై ఎన్నో రకాల రూమర్స్ వచ్చాయి . అన్ని తెలిసిన సమంత ఇప్పుడు ఒక డైరెక్టర్ తో ఈ విధంగా ఎలా ఉండగలదు ..? మీరు నిజంగా ప్రేమించుకుంటుంటే ఆ విషయం బయట పెట్టొచ్చుగా ..??? అంటూ ఫ్యాన్స్ కూడా కూసింత ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు . అయితే రాజ్-సమంతల మధ్య ప్రేమ పుట్టడానికి కారణం బాలీవుడ్ స్టార్ హీరో అంటుంది బాలీవుడ్ మీడియా.
మొదటి నుంచి రాజ్ కి ఈ స్టార్ హీరో చాలా చాలా దగ్గరగా ఉండేఅవాడు. అదే విధంగా సమంత బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నప్పుడు ఈ హీరో అన్ని దగ్గరుండి తానై చూసుకున్నాడు. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి ఆ హీరో కారణమై ఉండొచ్చు అంటూ బాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్నారు . గతంలో ఎంతోమంది ప్రేమ జంటలను కలిపిన ఘనత ఈ హీరోకి దక్కుతుంది . అయితే అందులో రెండు జంటలు విడాకులు కూడా తీసేసుకున్నారు . మరి ఈ హీరో కలిపే సమంత - రాజ్ నడుమూరు జంట కలిసి ఉంటుందా ..?? మూడు నాళ్ళ ముచ్చటగా బ్రేకప్ చెప్పుకుంటుందా..?? అంటూ కౌంటర్స్ కూడా పడుతున్నాయ్. ఏమో కాలమే దానికి సమాధానం చెప్పాలి .. కొందరైతే రాజ్ - సమంతను కలిపిన హీరోను బ్రోకర్ గాడిలా కామెంట్ చేస్తున్నారు..!