కార్తీ సర్దార్ 2 రిలీజ్ పై స్ట్రాంగ్ బజ్. !
కోలీవుడ్ నుంచి వచ్చిన హీరోల్లో తెలుగు లో మంచి క్రేజ్ ఉన్న హీరోస్ లో విలక్షణ నటుడు కార్తీ కూడా ఒకడు . అలాగే కార్తీ హీరో గా చేస్తున్న సినిమా ల్లో రాబోయే రోజుల్లో ఎక్కువగా సిక్వల్ సినిమా లే కనిపిస్తున్నాయి .. ఈ క్రేజీ సిక్కుల్స్ లో సాలిడ్స్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ సర్దార్ 2 కూడా ఒకటి .. డైరెక్టర్ పి ఎస్ మిత్రన్ తెరకెక్కించి న ఈ సినిమా పై భారీ అంచనా లైతే ఉండ గా ఈ సినిమా రిలీజ్ కోసం అభిమాను లు ఎప్పుడు నుంచో ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు ..
అయితే ఈ సినిమా రిలీజ్ పై లేటెస్ట్ బజ్ ఒకటి గట్టి గా వినిపిస్తుంది .. దీంతో ఈ సినిమా ఈ సంవత్సరం లో అయితే ప్రేక్షకుల ముందుకు రాదట .. వచ్చే సంవత్సరం సంక్రాంతి రేస్ లో మేకర్ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది .. సో సర్దార్ 2 అయితే వచ్చే ఏడాది తెలుగు లో కూడా సంక్రాంతి పోటీలో ఉంటుంద ని కూడా చెప్పాలి .. అలాగే ఈ సినిమా లో మాళవిక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండ గా .. ఎస్ జే సూర్య విలన్ గా కనిపించబోతున్నారు .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి .
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ...