తెలుగు సినీ పరిశ్ర మ లో అదిరి పోయే రేంజ్ క్రేజ్ కలిగిన స్టార్ హీరోలు అయినటువంటి
సూపర్ స్టార్ మహేష్ బా బు , యంగ్ టైగర్ జూనియ ర్
ఎన్టీఆర్ , గ్లోబల్ స్టా ర్ రామ్ చరణ్ ప్రస్తుతం తమ తమ
సినిమా పనుల తో ఫుల్ బిజీ గా ఉన్నా రు . ప్రస్తుతం వీరు ఏ సినిమాలో నటిస్తున్నారు ..? ఆ సిని మాలకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ఎక్కడ జరుగుతుంది అనే వివరాలను తెలుసుకుందాం.
ప్రస్తుతం
సూపర్ స్టార్ మహేష్ బాబు ,
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో
హీరో గా నటిస్తున్నాడు. ఈ
మూవీ కి టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ
సినిమా యొక్క షూటింగ్ను SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ
మూవీ యొక్క షూటింగ్ను
శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం
శంషాబాద్ లో ఈ
మూవీ కి సంబంధించిన భారీ యాక్షన్ సన్నివేశాన్ని ఈ
మూవీ బృందం వారు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
తారక్ ప్రస్తుతం
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో
హీరో గా నటిస్తున్నాడు. ఈ
మూవీ కి టైటిల్ ని ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ
మూవీ యొక్క షూటింగ్ను
ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ
మూవీ బృందం వారు
రామోజీ ఫిలిం సిటీ పోలీస్ స్టేషన్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు.
గ్లోబల్ స్టార్
రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు
సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో
హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ
మూవీ బృందం వారు
రామోజీ ఫిలిం సిటీ లో రాత్రి పూట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.