అందులో భాగంగా తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సీడెడ్ ఏరియా
థియేటర్ హక్కులను అమ్మి వేసినట్లు తెలుస్తుంది. ఈ
మూవీ యొక్క సీడెడ్ ఏరియా హక్కులను
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి ఓ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... కన్నప్ప
మూవీ యొక్క సీడెడ్
థియేటర్ హక్కులను మైత్రి
మూవీ సంస్థ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
మైత్రి
మూవీ సంస్థ వారు ఈ
మూవీ యొక్క సీడెడ్ ఏరియా
థియేటర్ హక్కులను దక్కించుకున్నారు అనే వార్త తెలియడంతో ఈ
మూవీ ని సీడెడ్ ఏరియాలో మైత్రి సంస్థ వారు పెద్ద ఎత్తున విడుదల చేయడం పక్క , ఈ
మూవీ కి మంచి టాక్ కనక వచ్చినట్లయితే సీడెడ్ ఏరియాలో ఈ
మూవీ కి మంచి కలెక్షన్లు కూడా వస్తాయి అనే అభిప్రాయాలను అనేక మంది వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మరి ఈ
మూవీ ఎలాంటి టాక్ ను తెచ్చుకొని సీడెడ్ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.