ఆడవాళ్ల కన్యత్వం పై సుమన్ బోల్డ్ కామెంట్స్..ఇంత పచ్చిగా చెప్పేశాడు ఏంట్రా..!
అసలు వాళ్ళు డ్రెస్ వేసుకున్నారా ..? వేసుకోలేదా..? అన్నంత దారుణంగా బట్టలు ఉంటున్నాయి. ఇలాంటి వాటిపై రీసెంట్గా సీనియర్ హీరో సుమన్ స్పందించారు . మొదటినుంచి సీనియర్ యాక్టర్ సుమన్ చాలా చాలా ఫేస్ టు ఫేస్ మాట్లాడే టైప్ అని అందరికీ తెలిసిందే. తాజాగా అమ్మాయిల డ్రెస్సింగ్ స్టైల్ పై సంచలన కామెంట్స్ చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచాడు సీనియర్ స్టార్ హీరో సుమన్. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ .."అమ్మాయిలు మీ కన్యత్వం మీ భర్తకు మాత్రమే అది గుర్తుపెట్టుకోండి.. అందరూ చూడడానికి కాదు. అది మైండ్ లో పెట్టుకొని టెంపుల్ కి వెళ్ళేటప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అని జాగ్రత్తలు తీసుకోండి . పబ్ కి ఎలాంటి డ్రెస్ వేసుకెళ్లాలి అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు మగవాళ్ళను డిస్టర్బ్ చేసే విధంగా బట్టలు వేసుకోకూడదు . మీ వైపు అట్రాక్ట్ అయ్యేలా ఒళ్ళు ఎక్స్ పోజ్ చేస్తూ బట్టలు వేసుకోకూడదు.. ఇంట్లో ఎలా అయినా ఉండండి పర్లేదు బయటకు వచ్చినప్పుడు కొంచెం పద్ధతిగా ఉండేటట్లు డ్రెసింగ్ స్టైల్ చూసుకోండి " అంటూ చెప్పుకు వచ్చాడు .44
ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. అయితే చాలామంది సుమన్ వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తున్నారు . ఈ మధ్యకాలంలో కొంతమంది మరీ బరితెగించి పోతున్నారు అంటూ కూడా ఘాటుఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు . గుడికి వెళ్లేటప్పుడు కూడా ఎక్స్పోజింగ్ బట్టలు ఏంటి..??? అంటూ మండిపడుతున్నారు. సీనియర్ హీరో సుమన్ మంచి వ్యాఖ్యలు చేశాడు అని పొగిడేస్తున్నారు, మరికొందరు మాత్రం ఆయనపై నెగటివ్ గా విరుచుకుపడుతున్నారు..!