"సుడిగాలి సుధీర్ రాసలీలలు..ఆ అమ్మాయితో సీక్రేట్ ఎఫైర్..?"..పబ్లిక్ గా బయటపెట్టిన జాఫర్..!
కాగా సుధీర్ యాంకర్ గా వ్యవహరిస్తున్న "ఫ్యామిలీ స్టార్స్" అనే కార్యక్రమానికి ప్రముఖ జర్నలిస్టు జాఫర్ గెస్ట్ గా వచ్చారు . ఈ క్రమంలోనే ఆయన తనదైన స్టైల్ లో సుధీర్ ని ఇంటర్వ్యూ చేస్తారు . కేవలం జాఫర్ మాత్రమే కాదు ఈ కార్యక్రమంలో పలువురు సినీ స్టార్స్ సీరియల్ నటుడు కూడా సందడి చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో భాగంగా సుధిర్ ని జాఫర్ ఇంటర్వ్యూ చేస్తూ ఆయనలోని చీకటి కోణాన్ని బయటపెట్టడంతో ఒక్కసారిగా ఈ వీడియో సంచలనంగా మారింది .
ఈ కార్యక్రమంలో భాగంగా సుధీర్ ఇంటర్వ్యూ చేస్తూ జాఫర్ మాట్లాడుతూ.." సుడిగాలి సుధీర్ ఒక అమ్మాయితో సీక్రెట్ ఎఫైర్ నడుపుతున్నాడు అని.. ఆమెను ప్రొఫెషనల్ గానే కాకుండా రియల్ లైఫ్ లోను వాడుకున్నాడు అని జాఫర్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది". అయితే ఇదంతా టీఆర్పీస్ కోసం వేస్తున్న గేమ్ అంటూ జనాలు మండిపడుతున్నారు. గతంలో ఇలాంటి ఆటలు ఎన్నో చూసేసాం అని కామెంట్స్ పెడుతున్నారు . కొందరు మాత్రం నిజంగానే జాఫర్ ..సుధీర్ ని నిలదీశాడా..? జాఫర్ ఎప్పుడు అలా ప్రమోషన్స్ కోసం చేయడు.. మరి ఎందుకు ఈ విధంగా మాట్లాడాడు ..? అంటూ మాట్లాడుతున్నారు. కొంతమంది అది ఎవరి గురించో కాదు అని రష్మీ గురించి అని సుధీర్ - రష్మీ ప్రేమించుకుంటున్నారు అని ప్రొఫెషనల్గా రష్మిని వాడుకొని వదిలేసాడు అని ఘాటుగా బదులిస్తున్నారు. అసలు ఇది ఏంటి ..???అని తెలియాలి అంటే పూర్తిగా ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేవరకు ఆగాల్సిందే...!!!