నాగార్జున 100వ‌ సినిమా ఫిక్స్ .. టైటిల్ ఇదే..?

Amruth kumar
తాజా గా కుబేర సినిమా తో భారీ విజయం అందుకున్న‌ నాగార్జున త్వరలోనే తన 100వ సినిమా తో బిజీ ఆవుతున్నట్టు తెలుస్తుంది .. అయితే దీనికి కోలీవుడ్ దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కించబోతున్నాడు .. ఇక ఈ యాక్షన్ సినిమా ని కూడా భారీ బడ్జెట్ తో తీసుకువచ్చే ప్లాన్ లో ఉన్నారట డైరెక్టర్ .. అంతే కాకుండా ఇది నాగార్జున కెరియర్ లోనే 100 వ సినిమా కావటం తో .. ఈ సినిమా విషయం లో ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది . అలాగే నాగార్జున నటించబోయే ఈ 100 వ‌ సినిమా ని టాప్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మార్చే పని లో పడ్డారట చిత్ర యూనిట్ ..

అయితే ఈ సమయం లోనే ఈ సినిమా టైటిల్ కూడా అదే స్థాయిలో  భారీగానే ప్లాన్ చేస్తున్నారట .. ఇక ఇందులో భాగంగానే ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది .  ఇక వైరల్ అవుతున్న న్యూస్ ప్ర‌క‌రం ఈ సినిమాకి కింగ్ 100 ఫిక్స్ అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్న‌ట్టు  తెలుస్తుంది .. అలాగే ఈ సినిమా కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించబోతున్నాడు .. అలాగే ఈ సినిమా ను ఆగస్టు 2025 లో షూటింగ్ మొదలవుతుందని కూడా అంటున్నారు .

ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ , సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి ..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు , రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి .

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ..


💥💥Exclusive 💥💥

Nag's 100th film titled as king 100

Rockstar @ThisIsDSP will be composing the music for this landmark film 🔥🔥

Shoot begins this Aug 2025.#KING100 #NagarjunaAkkineni #DSP pic.twitter.com/Wwa1f6jkf7

— tollywood Box office (@Tolly_BOXOFFICE) June 30, 2025

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: