సినిమా
ఇండస్ట్రీ లో ఏదైనా
సినిమా ప్రారంభం అయ్యాక ఆ
మూవీ షూటింగ్ అదిరిపోయే రేంజ్ స్పీడ్ లో జరుగుతూ ఉండడం, ఆ
మూవీ కి సంబంధించిన అప్డేట్లు కూడా అదే రేంజ్ లో వస్తూ ఉన్నట్లయితే ఆ
హీరో ఫ్యాన్స్ చాలా ఆనంద పడుతూ ఉంటారు. అలాగే సినిమాకు సంబంధించిన అప్డేట్లు స్పీడ్ గా రావడం,
మూవీ షూటింగ్ కూడా అనుకున్న రేంజ్ లో జరుగుతూ వెళుతున్నట్లయితే ఆ
మూవీ పై అంచనాలు కూడా ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఏదైనా
సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఆ
మూవీ షూటింగ్ సజావుగా జరగకపోయినా, ఆ
మూవీ కి సంబంధించి అప్డేట్లు రాకపోయినా, విడుదల తేదీ విషయంలో మేకర్స్ క్లారిటీ మెయింటైన్ చేయకపోయినా, ఆ
హీరో ఫ్యాన్స్ కాస్త కంగారుbపడుతూ ఉంటారు. అలాగే ఆ సినిమాపై కాస్త అంచనాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
ఇకపోతే
మెగాస్టార్ చిరంజీవి కొంత కాలం క్రితం మల్లాడి వశిష్ట దర్శకత్వం లో విశ్వంభర అనే సినిమాను మొదలు పేట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ
మూవీ ని మొదలు పెట్టాక ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఐ చిత్ర బృందం విడుదల తేదీని ప్రకటించడంతో ఈ
సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి వస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ
మూవీ సంక్రాంతికి రాలేదు. ఆ తర్వాత ఈ
సినిమా ఆ తేదీన విడుదల కానుంది ..? ఈ తేదీన విడుదల కానుంది ..? అని అనేక వార్తలు వచ్చాయి.
కానీ మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. తాజాగా ఈ
మూవీ దర్శకుడు అయినటువంటి మల్లాడి విశిష్ట ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఈ
సినిమా విడుదల తేదీ గురించి ఏమీ అనుకోవడం లేదు.
మూవీ మొత్తం కంటెంట్ చూసుకొని అది బాగున్నట్లయితే
సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం. మళ్లీ ఈ
సినిమా విడుదల తేదీని ప్రకటించాక ఈ
మూవీ విడుదల తేదీ అసలు వాయిదా కాదు అని చెప్పుకొచ్చాడు. దానితో ఈ
సినిమా విడుదల తేదీ ఎప్పుడు ఉంటుందా అనే క్లారిటీ లేకపోవడంతో మెగా ఫాన్స్ ఈ
సినిమా విషయంలో కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్టు తెలుస్తుంది.