సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు. వారిలో కొంత మంది మాత్రమే మంచి సక్సెస్ను సాధిస్తూ ఉంటారు. అలా మంచి సక్సెస్ను సాధించిన వారిలో కూడా అతి తక్కువ మంది మాత్రమే అనేక మంది స్టార్ హీరోల సినిమాలలో నటించి అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తూ ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలలో ఏకంగా రెండు జనరేషన్లో స్టార్ హీరోలతో నటించి తన అందంతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన ఓ ముద్దుగుమ్మ కూడా ఉంది. ఆ
మె ఎవరు అనుకుంటున్నారా ..? ఆ బ్యూటీ మరెవరో కాదు. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని శ్రేయ. శ్రేయ .... మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నటసింహం బాలకృష్ణ , టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున , విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్ హీరోలతో నటించింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సూపర్ స్టార్ మహేష్ బాబు , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , రెబల్ స్టార్ ప్రభాస్ వంటి ఈ తరం స్టార్ హీరోలతో కూడా నటించింది. ఈమె ఇలా రెండు తరాల స్టార్ హీరోలతో నటించి ఎంతో కాలం పాటు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది. ఈమె వయసు పెరిగిన ఈమె అందాలు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.
దానితో ఈమె ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ అందాలు ఓలకబోసే విధంగా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. తాజాగా శ్రేయ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.