9 ఏళ్ల జనతా గ్యారేజ్ : బాక్సఫీస్ దగ్గర తారక్ సత్తా చాటింది.. ఏకంగా అన్ని కోట్ల లాభాలు..?
ఈ మూవీ కి టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి నైజాం ఏరియాలో 18.95 కోట్ల కనెక్షన్లు దక్కగా , సిడెడ్ లో 11.70 కోట్లు , ఉత్తరాంధ్ర లో 7.41 కోట్లు , ఈస్ట్ లో 4.70 కోట్లు , వెస్ట్ లో 4.05 కోట్లు , గుంటూరులో 5.75 కోట్లు , కృష్ణ లో 4.41 కోట్లు , నెల్లూరులో 2.32 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 59.29 కోట్ల కలెక్షన్లు దక్కాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో 11.71 కోట్లు , ఓవర్సీస్ లో 7.21 కోట్లు , మలయాళం లో 1.84 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 80.05 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకి 67.24 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 80.05 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. దానితో ఈ మూవీ ద్వారా బయ్యర్లకు 12.81 కోట్ల లాభాలు వచ్చాయి. దానితో ఈ సినిమా ఆ సమయంలో అదిరిపోయే బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.