పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజి
సినిమా భారీ అంచనాల నడుమ
సెప్టెంబర్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ
మూవీ పై మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక భారీ అంచనాల నడుమ భారీ ఎత్తున విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయిన కూడా ఈ
సినిమా అద్భుతమైన ఓపెనింగ్స్ ను రాబట్టింది. అలాగే ఈ
సినిమా ప్రస్తుతం కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేస్తుంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది.
ఈ మూడు రోజుల్లోనే ఈ
సినిమా అదిరిపోయే రైర్ మార్క్ కలెక్షన్లను టచ్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కేవలం మూడు రోజుల్లోనే ఈ
సినిమా ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అందుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ
మూవీ మూడు రోజుల్లో అద్భుతమైన కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఈ
మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి పెద్ద స్థాయిలో కలెక్షన్లను వసూలు చేస్తుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నాను.
మరి ఈ
సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో
ప్రియాంక అరుల్
మోహన్ హీరోయిన్గా నటించగా ...
సుజిత్ ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇమ్రాన్ హష్మీ మూవీలో విలన్ పాత్రలో నటించగా
డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మించాడు.
అర్జున్ దాస్ , శ్రేయ
రెడ్డి ,
ప్రకాష్ రాజ్ ఈ
మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా ... ఎస్ ఎస్
తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.