కొన్ని సంవత్సరాల క్రితం యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ "సింహాద్రి" అనే సినిమాలో
హీరో గా నటించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ
మూవీ లో
భూమిక ,
అంకిత హీరోయిన్లుగా నటించారు. ఈ
సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ
మూవీ ద్వారా ఇటు
జూనియర్ ఎన్టీఆర్ కి అటు
రాజమౌళి కి అద్భుతమైన గుర్తింపు తెలుగు పరిశ్రమలో దక్కింది. ఇకపోతే
రాజమౌళి ఈ సినిమాను
జూనియర్ ఎన్టీఆర్ తో కాకుండా మొదట వేరే హీరోతో చేయాలి అని అనుకున్నాడట. అందులో భాగంగా ఆ హీరోకు కథను కూడా వివరించాడట.
అందులో భాగంగా
ప్రభాస్ ను కలిసి ఆ
మూవీ కథను కూడా వివరించాడట. ఇక
ప్రభాస్ అప్పటికే చాలా సినిమాలకు కమిట్ అయి ఉండడంతో ఈ మూవీలకు తేదీని అడ్జస్ట్ చేయలేకపోయాడట. దానితో ఈ
సినిమా చేయలేను అని
రాజమౌళి కి చెప్పాడట. దానితో
రాజమౌళి ఇదే కథను
జూనియర్ ఎన్టీఆర్ కి వినిపించాడట.
జూనియర్ ఎన్టీఆర్ కి ఈ కథ బాగా నచ్చడంతో ఆ సినిమాలో
హీరో గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఈ
మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అలా
ప్రభాస్ రిజెక్ట్ చేసిన
మూవీ తో
జూనియర్ ఎన్టీఆర్ కి బ్లాక్ బాస్టర్ విజయం దక్కినట్లు తెలుస్తోంది.