చిరు ఇంట్లో పూజ.. అటువంటి పని చేసిన ఉపాసన..!

lakhmi saranya
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో అమ్మవారి పూజ నిర్వహించిన సంగతి మన అందరికీ తెలిసిందే . ఈ సందర్భంగా అనే ఉపాసన ఎందుకు సంబంధించిన వీడియోలని కొన్ని .. సోషల్ మీడియాలో షేర్ చేసింది . ఇందులో మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ మరియు కోడలు ఉపాసన కలిసి పూజ చేస్తున్న ఫోటోలు ఉన్నాయి . అదేవిధంగా ఇందులో తన అత్తమ్మ సురేఖతో పండగ గురించి అడిగి తెలుసుకుంటున్న కొన్ని వీడియోలను ఆమె షేర్ చేసుకుంది .


వీరిద్దరూ కలిసి అత్తమ్మస్ కిచెన్ అనే .. బిజినెస్ను నిర్వహించిన సంగతి మనకి తెలిసిందే . ఈ కిచెన్ స్టోర్ ద్వారా ఎంతో ... రుచికరమైన ఫుడ్ ను ప్రిపేర్ చేస్తున్నారు . ఇక వీరే స్వయంగా తిండి వంటకాలను తయారు చేసి మరి .. అమ్ముతున్నారు కూడా . కొన్ని ఇళ్లల్లో అయినా మధుర స్మృతులను తమ తిండి వంటకాల ద్వారా స్మర్శించుకుంటారని తమ ఉద్దేశం అంటూ ఉపాసన తెలపడం జరిగింది . ఇక సోషల్ మీడియాలో ఉపాసన షేర్ చేసిన వీడియోలు ప్రెసెంట్ హాట్ టాపిక్ గా మారాయి .


ఇవి చూసిన వారంతా .. " ఇంత పద్ధతిగా ఉన్నారు కాబట్టే .. మీకు అంతా ఆదరణ దక్కుతుంది . హీరో సినిమాలు కూడా అందుకే హిట్ అవుతున్నాయేమో . ఏదేమైనా మెగా ఫ్యామిలీ ఇస్ గ్రేట్ " అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఇక సోషల్ మీడియాలో ఉపాసనకు భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే . ఒకపక్క ఫుడ్ వీడియోస్ తో పాటు మరో పక్క ఉపాసన హెల్త్ వీడియోస్ కూడా షేర్ చేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుంది . ప్రస్తుతం ఉపాసన ఏ వీడియో పెట్టిన క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: