పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ తాజాగా
సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఓజి అనే
మూవీ లో
హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ
మూవీ లో
ప్రియాంక అరుల్
మోహన్ హీరోయిన్గా నటించగా ... ఇమ్రాన్ హష్మీ ఈ
మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.
ప్రకాష్ రాజ్ ,
అర్జున్ దాస్ , శ్రేయ
రెడ్డి ఈ
మూవీ లో కీలకమైన పాత్రలలో నటించగా ... ఎస్ ఎస్
తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. డి
వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై
v v DANAIAH' target='_blank' title='డి
వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి
వి వి దానయ్య ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాను పోయిన నెల అనగా
సెప్టెంబర్ 25 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు.
ఈ
మూవీ కి విడుదల ఆయన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ రావడంతో ఈ
సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే దాదాపు స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. స్టార్ హీరోలు నటించిన సినిమాలు కనీసం విడుదల అయిన నెల తర్వాత ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎక్కువ శాతం ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. పవన్
కళ్యాణ్ నటించిన ఓజి
సినిమా మాత్రం నెల తిరగకుండానే ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ
మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను
నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు దక్కించుకున్నారు.
అందులో భాగంగా ఈ సినిమాను
అక్టోబర్ 23 వ తేదీ నుండి తెలుగు ,
హిందీ ,
తమిళ్ ,
కన్నడ , మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు
నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు ప్రకటించారు. దానితో పవన్ అభిమానులు ఓజి
సినిమా ప్రస్తుతం థియేటర్లలో మంచి కలెక్షన్లను రాబడుతుంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈ
మూవీ ని ఓ టీ టీ లో ప్రసారం అయ్యేలా మేకర్స్ డీల్ కుదుర్చుకొని ఉంటే బాగుండేది అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.