మలయాళ నటుడు
దుల్కర్ సల్మాన్ తాజాగా కాంతా అనే సినిమాలో
హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ
మూవీ లో మోస్ట్
బ్యూటిఫుల్ నటీ మణులలో ఒకరు అయినటువంటి భాగ్య
శ్రీ బోర్స్ హీరోయిన్గా నటించగా ... దగ్గుపాటి
రానా ,
సముద్ర ఖని ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఈ
మూవీ ని
నవంబర్ 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటివరకు ఈ
మూవీ కి సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను ఈ
మూవీ బృందం వారు విడుదల చేశారు. ఈ
మూవీ బృందం వారు ఇప్పటివరకు ఈ
సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
దానితో ఈ
మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడడం తో తాజాగా ఈ
మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ
మూవీ యూనిట్ ఈ
మూవీ యొక్క రన్ టైమ్ ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ
మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యూ / ఏ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాను 2 గంటల 43 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ
మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ
మూవీ పై జనాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ
సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుని మంచి టాక్ ను తెచ్చుకొని బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటుందో లేదో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.