టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నట సింహం
బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ
మూవీ కి
బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. కొంత కాలం క్రితం
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ మూవీలో
బాలయ్య హీరోగా నటించాడు. ఈ
మూవీ అద్భుతమైన విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో
బాలయ్య రెండు పాత్రలలో కనిపించాడు.
బాలయ్య ఈ
మూవీ లో ఒక పాత్రలో రైతుగా , మరొక పాత్రలో అగోరగా నటించి ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో
ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. ఎస్ ఎస్
తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ
మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక అద్భుతమైన విజయం అందుకున్న అఖండ
మూవీ కి అఖండ 2
సినిమా కొనసాగింపుగా రూపొందుతుంది. దానితో ఈ
మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ... సంయుక్త
మీనన్ ఈ
మూవీ లో హీరోయిన్గా కనిపించబోతుంది. ఈ సినిమాను
డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ
మూవీ అఖండ
మూవీ కి కొనసాగింపుగా రూపొందుతూ ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దానితో ఈ
మూవీ కి అదిరిపోయే రేంజ్ బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ
మూవీ కి సంబంధించిన ఓ టీ టీ డీల్ ఇప్పటికే క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ టీ టీ హక్కులను
నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు దక్కించుకున్నట్లు , అందులో భాగంగా ఈ
సినిమా విడుదల అయ్యి కొన్ని వారాల
థియేటర్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ
మూవీ ని
నెట్ ఫ్లిక్స్ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.