నందమూరి నట సింహం
బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
బాలకృష్ణ కొంత కాలం క్రితం అఖండ అనే సినిమాలో
హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో
ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించగా ...
బోయపాటి శ్రీను ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ
మూవీ కి కొనసాగింపుగా
బాలకృష్ణ హీరో గా సంయుక్త
మీనన్ హీరోయిన్గా
బోయపాటి శ్రీను "అఖండ 2" అనే
మూవీ ని రూపొందించాడు. ఈ
మూవీ ని
డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా దాదాపు అన్ని పనులను
మూవీ బృందం వారు పూర్తి చేశారు. అంతా ఓకే అయింది.
సినిమా మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనే సమయంలో ఈ
మూవీ విడుదల వాయిదా పడింది.
ఇక తాజాగా ఈ
మూవీ ని
డిసెంబర్ 12 వ తేదీన విడుదల చేశారు. ఈ
మూవీ డిసెంబర్ 5 వ తేదీన విడుదల కావడానికి సిద్ధంగా ఉండడంతో ఈ
మూవీ బృందం వారు అనేక థియేటర్లతో అగ్రిమెంట్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ
సినిమా వారం వాయిదా పడడంతో
డిసెంబర్ 5 వ తేదీన ఈ
సినిమా గురించి అగ్రిమెంట్ చేసుకున్న థియేటర్లలో చాలా శాతం థియేటర్లలో ఈ
మూవీ ప్రదర్శితం అయినా కూడా కాస్త ఈ
మూవీ కి
డిసెంబర్ 5 తో పోలిస్తే 12 వ తేదీకి థియేటర్లు తగ్గినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ...ఈ
సినిమా గనుక
డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయినట్లయితే దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 2500 థియేటర్లలో విడుదల కావాల్సిండగా
డిసెంబర్ 12 వ తేదీన ఈ
సినిమా 2100 థియేటర్లలో విడుదల అయినట్లు తెలుస్తోంది. అలా ఈ
సినిమా విడుదల వాయిదా పడడంతో 400 వరకు ఈ
సినిమా థియేటర్లు తగ్గినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.