టాలీవుడ్‌లో 1999 - 2025 హయ్యస్ట్ గ్రాస్ వసూళ్ల సినిమాలు ఇవే.. !
టాలీవుడ్ లో 1999 నుంచి 2025 వరకు .. అంటే ఈ 26 ఏళ్ల కాలంలో ప్రతి యేటా కొన్ని వందల సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ సినిమాలలో ప్రతి యేటా హిట్ పర్సంటేజ్ చాలా తక్కువుగా ఉంది. ప్రతి యేటా కొన్ని సినిమా లు టాప్ రేంజ్ వసూళ్లు సాధిస్తూ ఉంటాయి. అలా ఈ రెండున్నర దశాబ్దాల కాలంలో ప్రతి యేటా ఏ సినిమాకు అత్యధిక వసూళ్లు వచ్చాయో ఈ క్రింద చూద్దాం.
1999 - NBK # సమరసింహారెడ్డి
2000 - తరుణ్ # నువ్వేకావలి
2001 - NBK # నరసింహనాయుడు
2002 - చిరంజీవి # ఇంద్ర
2003 - ఎన్టీఆర్ # సింహాద్రి
2004 - చిరంజీవి # శంకర్ దాదా ఎంబీబీఎస్
2005 - వెంకటేష్ # సంక్రాంతి
2006 - మహేష్ బాబు # పోకిరి
2007 - ఎన్టీఆర్ # యమదొంగ
2008 - పవన్ కళ్యాణ్ # జల్సా
2009 - రామ్‌చరణ్ # మగధీర
2010 - NBK # సింహ
2011 - మహేష్ బాబు # దూకుడు
2012 - పవన్ కళ్యాణ్ # గబ్బర్ సింగ్
2013 - పవన్ కళ్యాణ్ # అత్తారింటికి దారేది
2014 - అల్లు అర్జున్ # రేసుగుర్రం
2015 - ప్రభాస్ # బాహుబలి
2016 - ఎన్టీఆర్ # జనతాగ్యారేజ్
2017 - ప్రభాస్ # బాహుబలి2
2018 - రామ్‌చరణ్ # రంగస్థలం
2019 - ప్రభాస్ # సాహో
2020 - అల్లు అర్జున్ # అలవైకుంఠపురంలో
2021 - అల్లు అర్జున్ # పుష్ప
2022 - ఎన్టీఆర్ & రామ్‌చరణ్ # RRRMovie
2023 - ప్రభాస్ # సలార్
2024 - అల్లు అర్జున్ # పుష్ప2
2025 - ఎన్టీఆర్ # వార్2