కొత్త సినిమా కాంపిటీషన్లో కూడా టాప్ 5లో నిలిచిన మన శంకర వరప్రసాద్ గారు..?

Pulgam Srinivas
కొత్త సినిమా కాంపిటీషన్లో కూడా టాప్ 5లో నిలిచిన మన శంకర వరప్రసాద్ గారు ..?

మెగాస్టార్ చిరంజీవి తాజాగా మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ  మూవీ లో నయనతార హీరోయిన్గా నటించగా  , అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఈ  సంక్రాంతి సందర్బంగా  జనవరి 12 వ తేదీన విడుదల చేసారు. ఈ   సినిమాకి సూపర్ సాలిడ్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిది. దానితో ఈ  మూవీ ఇప్పటికే బారి కలెక్షన్స్ ను వసులు చేసి అద్భుతమైన లాభాలను అందుకొని బ్లక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. మన శంకర వర ప్రసాద్ గారు మూవీ విడుదల అయినా తర్వాత అనేక సినిమాలు విడుదల అయ్యాయి. ఇప్పటికి కూడా ఈ మూవీ కి సంబందించిన టికెట్స్ బుక్ మై షో లో సూపర్ గా  సెల్ అవుతున్నాయి. ఒకరి 24 గంటల్లో బుక్ మై షో ఆప్ లో ఎక్కువ టికెట్స్ సెల్ అయినా మూవీలలో మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ఏ ప్లేస్ లో ఉందో  తెలుసుకుందాం.
 
లాస్ట్ 24 గంటల్లో బర్డర్ 2 మూవీ కి సంబందించిన 307.99 కే టికెట్స్ సెల్ అయ్యాయి. దానితో ఈ  సినిమా లాస్ట్ 24 గంటల్లో బుక్ మై షో లో  హైయెస్ట్ టికెట్స్ సెల్ అయినా మూవీలలో ఫస్ట్ ప్లేసులో నిలిచింది.   ఆ తర్వాత మర్దానీ 3 మూవీ 124.55 కే టికెట్ లు సెల్ అయ్యి 2 వ ప్లీజ్ లో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ప్రలంబనం మూవీ 36.15 కే టిక్కెట్లు సెల్ అయ్యి 3 వ ప్లేసులో నిలిచింది. ఆ తర్వాత వలతు వసతే కుళ్ళం 30.45 కే టికెట్స్ సెల్ తో 4 వ స్థానంలో నిలిచింది. ఇక మన శంకర వార ప్రసాద్ గారు సినిమా  29.33 కే టికెట్స్ సెల్ తో 5 వ ప్లేస్ లో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: