తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి మణులలో రెజీనా ఒకరు. ఈ బ్యూటీ చాలా సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చిన కొత్త లోనే మంచి విజయాలను అందుకుంది. తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఈమెకు అద్భుతమైన గుర్తింపు కెరియర్ ప్రారంభంలోనే వచ్చింది. దానితో ఈమె చాలా తక్కువ సమయం లోనే ఈమె స్టార్ హీరోయిన్ స్థాయికి కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడ్డారు. కానీ ఆ తర్వాత ఈమె మంచి విజయాలను అందుకోలేకపోయింది. దానితో ఈమె కెరియర్ గ్రాఫ్ చాలా వరకు పడిపోయింది. ప్రస్తుతం పరవాలేదు అనే స్థాయి క్రేజ్ ఉన్న సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తోంది.
ఇకపోతే ఈ ముద్దుగుమ్మ వీలు చెప్పినప్పుడల్లా సినిమాల్లో తన అదిరిపోయే రేంజ్ అందాలను ఆరబోసి కుర్రకారు ప్రేక్షకులకు హిట్ పెంచుతూ వస్తుంది. కేవలం ఈ నటి సినిమాల్లో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కూడా ప్రేక్షకులకు హీట్ పెంచుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి. తాజాగా రెజీనా అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ తాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో ఈ బ్యూటీ సూపర్ హాట్ లుక్ లీ ఉండడంతో ప్రస్తుతం రెజీనా కు సంబంధించిన ఈ బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో తన తాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ హాట్ బ్యూటీ సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులకు ఫుల్ హిట్ ను పెంచుతుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.