భారీ డిజాస్టర్ తర్వాత కూడా ఆ దర్శకుడిని దిల్ రాజు నమ్ముతున్నాడా..?

Pulgam Srinivas
భారీ డిజాస్టర్ తర్వాత కూడా ఆ దర్శకుడిని దిల్ రాజు నమ్ముతున్నాడా..?

సినీమా ఇండస్ట్రీ లో ఓ కంబో లో  వచ్చిన మూవీ మంచి విజయం సాధి స్తే ఆ తర్వాత కూడా వారి కంబో లో మరో మూవీ వస్తే బాగుంటుంది అని ప్రేక్షకులు భవిస్తూ ఉంటారు . అదే ఓ కంబో లో వచ్చిన మూవీ కనుక బారి ఫ్లోప్ను సొంతం చేసుకున్నట్లయి తే ఆ తర్వాత ఆ కంబో లో మూవీలు రావ డం చాల తక్కువ శాతం  జరుగుతూ ఉంటుంది . అందుకు ప్రధాన కార ణం ఒక సారి ఓ కంబో లో వచ్చ్హిన మూవీ ప్లాప్ అయితే ఆ తర్వాత వారి కంబో లో వచ్చే మూవీ పై పెద్ద గా అంచనా లు ఉండవు.


దానితో సినిమా సూపర్ గా ఉంటె తప్ప మంచి విజయం సాధించాడు. ఇకపోతే తెలుగు లో ఓ బారి ప్లాప్ కంబోలో మరో మూవీ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొంత కాలం  క్రితం విజయ్ దేవరకొండ హీరో గా పరుశురామ్ దర్శకత్వం లో దిల్ రాజు బ్యానర్లో ది ఫామిలీ స్టార్ అనే మూవీ వచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదల అయినా ఈ  సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బారి ప్లాప్ అయ్యింది.


ఇక మరో సారి దిల్ రాజు  , పరుశురామ్ దర్శకత్వం లో మరో మూవీ ని నిర్మించనున్నట్లు తెలుస్తుంది. దిల్ రాజు తమిళ నటుడు కార్తీ హీరో గా పరుశురామ్ దర్శకత్వం లో ఓ మూవీ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ కంబోలో నిజం గానే సినిమా వస్తుందా  ... లేక  ఈ వార్తలు అన్ని రూమర్స్ ల మిగిలి పోతాయ అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: