వీళ్ళిద్దరూ పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోస్.కానీ ఒక ఆడదాని కోసం జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఆమె వల్ల ఇద్దరు హీరోల కెరియర్ నాశనమైందని చెప్పుకోవచ్చు.మరి ఇంతకీ ఆ అమ్మాయి ఎవరయ్యా అంటే హీరోయిన్ త్రిష.ఆ హీరోలు ఎవరంటే ప్రభాస్,విజయ్ దలపతి.. ఇక విషయంలోకి వెళ్తే.. విజయ్ దళపతి పేరు ఈమధ్య ఎక్కువగా వినిపిస్తోంది. దానికి కారణం భార్య విడాకులు అప్లై చేయడమే. ఈ మధ్యనే విజయ్ దళపతి భార్య సంగీత చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో డివోర్స్ కావాలని తెలిపింది. అంతేకాకుండా డివోర్స్ తీసుకోవడానికి రీజన్ కూడా చెప్పింది. నా భర్త ఓ నటితో అక్రమ సంబంధం కొనసాగించడం వల్లే నేను విడాకులు తీసుకుంటున్నానని తెలిపింది.
అయితే విజయ్ దళపతి అక్రమ సంబంధం పెట్టుకున్న హీరోయిన్ త్రిషనే అని అందరూ అనుకున్నారు. అలా సంగీత విజయ్ ల మధ్య బంధం తెగిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే విజయ్ కెరియర్ నాశనం అయినట్టే. ఇక మరో హీరో ప్రభాస్.. పౌర్ణమి, బుజ్జిగాడు,వర్షం వంటి సినిమాల్లో కలిసి నటించిన ప్రభాస్, త్రిష అప్పట్లో హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు గతంలో ప్రభాస్ త్రిష ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నట్టు వార్తలు వినిపించాయి.వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్టు కూడా టాలీవుడ్ మీడియా కోడై కూసింది.
చివరికి ప్రభాస్ త్రిషని ఎంగేజ్మెంట్ చేసుకోవాలి అనుకున్న సమయంలో త్రిషకి సంబంధించిన లవ్ అఫైర్స్ బయటపడడంతో ప్రభాస్ చాలా బాధపడి త్రిషకి బ్రేకప్ చెప్పినట్టు టాక్ వినిపించింది. అంతేకాదు త్రిషతో ప్రేమలో మోసపోయిన ప్రభాస్ అప్పటినుండి ప్రేమ మీదే విసుగు పెంచుకొని ఇప్పటివరకు మళ్లీ ఎలాంటి రిలేషన్ పెట్టుకోవడం లేదని, అసలు పెళ్లి చేసుకోవడానికే ఇష్టపడడం లేదని తెలుస్తోంది.అలా త్రిష వల్ల అటు ప్రభాస్ ఇటు విజయ్ ఇద్దరి జీవితాలు నాశనం అయ్యాయి అంటూ సోషల్ మీడియాలో త్రిషని ఏకీపారేస్తూ ఇద్దరు హీరోల అభిమానులు కామెంట్లు, పోస్టులు వైరల్ చేస్తున్నారు.