విజయ్ విడాకుల రూమర్స్ వేళ..ఒకే కారులో బయటికి వచ్చిన విజయ్- త్రిష..!
కానీ ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా త్రిష ,విజయ్ వివాహం చేసుకోబోతున్నారంటూ రూమర్స్ వినిపిస్తున్న ఆ వార్తలకు మరింత బలం చేకూర్చేలా ఇద్దరు కలిసి కనిపిస్తూ ఉండడం గమనార్హం. విజయ్, త్రిష తాజాగా కలిసి ఒకే కారులో దిగి ఆడియస్స్ కి షాక్ ఇచ్చారు. ఇద్దరు కలిసి ఒక వివాహానికి అటెండ్ కావడం జరిగింది. నిన్నటి రోజున తమిళ నిర్మాత ఇంట్లో జరిగిన ఒక వివాహ వేడుకలో ఇద్దరు కలిసి కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు.
వీరిద్దరూ కలిసి ఒకే కారులో నుంచి దిగడంతో వీరిద్దరి మధ్య రిలేషన్ నిజమేనని విడాకుల మేటర్ తర్వాత ఓపెన్ అయ్యారు అంటూ పలువురు అభిమానులు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే త్వరలోనే వీరిద్దరూ రిలేషన్ పైన అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందనే విధంగా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయాలకు అటు త్రిష కాని విజయ్ కాని ఎవరు చెక్ పెడతారో చూడాలి మరి. ఇప్పటికే తన భార్య సంగీత కి విజయ్ రూ.250 కోట్ల రూపాయల వరకు భరణం కింద ఇవ్వబోతున్నట్లుగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది తమిళ రాజకీయాలలో టీవీకే పార్టీ అన్ని నియోజకవర్గాలలో పోటీ చేసి విజయభేరి మోగిస్తుందని విజయ్ ఇటీవలే కార్యకర్తల మీటింగులో తెలియజేశారు. మేనిఫెస్టో కూడా ప్రకటించడం జరిగింది.