ఆ వీడియోలో
బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ కి
బోయపాటి శ్రీను హీరొయిన్ సంయుక్త
మీనన్ వచ్చారు. మరి ఇంతకీ
బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి చేసుకోబోతున్న ఆ
అమ్మాయి ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రముఖ
నిర్మాత బెల్లంకొండ
సురేష్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి అల్లుడు శీను అనే మూవీతో ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మొదటి
సినిమా హిట్ కొట్టినప్పటికీ అంతగా అవకాశాలు రాకపోవడంతో అడపాదడపా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.ఇక గత ఏడాది కిష్కింధపురి, భైరవం వంటి రెండు సినిమాలతో అలరించారు.