మొదటి సినిమాకే 17 లిప్ లాక్స్ ఇచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

Divya
ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యుగంలో సినిమాలలో రొమాంటిక్ సీన్స్ అనేది చాలా కామన్ గా మారాయి. హీరోయిన్స్ కూడా కథ నచ్చిందంటే చాలు ఎలాంటి పాత్రలోనైనా సరే నటించడానికి వెనుకడుగు వేయడం లేదు. మరి కొంతమంది హీరోయిన్స్ సినిమాలో పాత్ర కోసం ఎలాంటి సాహసం చేయడానికి అయినా సరే సిద్ధంగానే ఉన్నారు. హీరోలకు దీటుగానే నటిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే హీరోయిన్ తన మొదటి సినిమాతోనే ఏకంగా 17 లిప్ కిస్ సీన్స్ లలో నటించింది. అలా అదే సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకొని హాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించింది.


ఆ హీరోయిన్ ఎవరో కాదు మల్లికా షెరావత్. ఒకప్పుడు గ్లామర్ పాటలతో తను అంద చందాలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది ఈ ముద్దుగుమ్మ. 2000 లో ఈ ముద్దుగుమ్మ తన సినీ కెరియర్ ని మొదలుపెట్టింది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు వేసుకున్న మల్లికా షెరావత్ ఒకప్పుడు బాలీవుడ్లో గ్లామర్ క్లీన్ గా పేరు సంపాదించింది. ముఖ్యంగా స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. అలా ఎన్నో స్పెషల్ సాంగ్ పాత్రలలో కూడా తనదైన ముద్ర వేసుకుంది మల్లికా షెరావత్..ప్రస్తుతం ఈమె వయసు 49 సంవత్సరాలు అయినప్పటికీ ఏమాత్రం తరగని అందం ఫిట్నెస్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.


మల్లికా షెరావత్ నటించిన మొదటి సినిమాలోని రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి మరి నటించింది. 2003లో ఖ్వాహిష్ అనే చిత్రంతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాలో ఎన్నో రొమాంటిక్ సీన్లలో నటించింది. ఏకంగా 17 లిప్ లాక్ సీన్లలో నటించిన మల్లికా ఇప్పుడు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తుంది. అయితే సినిమాలలో మాత్రం పెద్దగా యాక్టివ్ గా కనిపించలేదు మల్లికా షెరావత్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: