"రేయ్ ముండమోపినాకొడకా".. రణబలి నుండి సెన్సేషనల్ వీడియో లీక్..విజయ్ దేవరకొండ చించి పడేశాడు..!
ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో లీక్ కావడం హాట్ టాపిక్‌గా మారింది. ఆ వీడియోలో విజయ్ దేవరకొండ గుర్రంపై దూసుకొస్తూ, పవర్‌ఫుల్ డైలాగ్ చెబుతున్న సీన్ కనిపిస్తోంది. ఆయన చెప్పిన డైలాగ్‌లోని ఉత్సాహం, ఆగ్రహం, బాడీ లాంగ్వేజ్ కలిపి ఆ సన్నివేశానికి భారీ ఎలివేషన్ తీసుకొచ్చాయి. దీనిని ఇప్పుడు జనాలు హైలెట్ చేస్తున్నారు. ‘రేయ్ ముండమోపినాకొడకా..ఏడున్నావ్ రా.. మీ ఇళ్లల్లోకి వచ్చిన.. రా చంపుదువు కానీ’ అం టూ విజయ్ గుర్రం పై వస్తున్న వీడియో ఒకటి నెట్టిం ట వైరల్ అవుతుంది.
ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా, అభిమానులు విపరీతంగా స్పందిస్తున్నారు. “ఈసారి విజయ్ గట్టిగా కొట్టేలా ఉన్నాడు”, “డైలాగ్ డెలివరీ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది”, “రణబలి బ్లాక్‌బస్టర్ కావడం ఖాయం” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి, ఈ లీక్ వీడియోతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. మొత్తానికి ఈసారి రణబలి తో విజయ్ ఖచ్చితంగా హిట్ కొట్టేస్తాదూ అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.