పండు పండు ఎర్ర పండు యాపిల్ దానిపేరు.. మెగాస్టార్ చిరంజీవి సాంగ్ గుర్తుంది కదా. ఎవరైనా ఎర్రగా బుర్రగా ఉంటె యాపిల్ లా ఉందిరా అంటారు. ఆఫ్ కోర్స్ హీరోయిన్లు అందరు అలానే ఉంటారనుకోండి. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ గా ఎంపికై వాళ్ళ సంగతి చెప్పాల్సింది ఏముంటుంది. బాలీవుడ్ లో ఇలా ఫాషన్ ఇండస్ట్రీ నుంచి అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా అనతికాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది.
బాలీవుడ్ లో ఉండగా గ్లామర్ పాత్రలు చేసినా.. ఎప్పుడైనా ఒకసారి మాత్రమే బికినిలో కనిపించేది. హాలీవుడ్ లో సిరీస్ చేసే సమయంలో హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనస్ తో ప్రేమలో పడింది. ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్, హాలీవుడ్ లో సెటిల్ అయ్యింది.
అమెరికాలో సెటిల్ అయ్యాక అక్కడి అమ్మాయిగా ఉండాలనే విషయం ఈ భామకు బాగా తెలుసు. అందుకే ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటున్నది. ఇండియన్, అమెరికన్ ఫాషన్ ను మిక్స్ చేసి గ్లామర్ ను ఫిక్స్ చేస్తోంది. రీసెంట్ గా వైట్ బికినీ వేసుకొని మోడరన్ అమెరికన్ దేవకన్యలా పూల్ లో దర్శనం ఇచ్చింది.
ప్రియాంక ఫోజులు చూస్తుంటే ఎవరికైనా అలా నోరెళ్ళబెట్టి చూస్తుండిపోవాల్సిందే తప్పించి కళ్ళు తిప్పుకోలేరు. అంత అందంగా ఉన్నది ఈ హాట్ బ్యూటీ. ఇప్పుడు ఈ బ్యూటీ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో యమా హాట్ గా దర్శనం ఇస్తున్నాయి. కావాలంటే మీరు ఓ లుక్కెయ్యండి తెలుస్తుంది.