జై హింద్ అని ట్వీట్ చేసిన ప్రముఖులు

Gowtham Rohith

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73 సంవత్సరాలు ఆయింది. ఈ తరుణం లో  పలువురు సినీ ప్రముఖులు స్వాతంత్ర్యం కోసం పోరాడిన  అమర వీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌, కరణ్‌ జోహార్‌, హన్సిక, అఖిల్‌, మొదలగు ప్రముఖులు తమ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపుతూ ట్వీట్‌ చేశారు. కొందరు ప్రముఖుల ట్వీట్ లు


కరణ్ జోహార్: స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన ధైర్యవంతులైన యోధులకు మేము ఎప్పుడు కృతఘ్నులము  .... ఆనందంగా దీనిని మేము జరుపుకుంటాం .... JAI HIND


We salute and applaud the brave men and women who fought valiantly for our independence....we celebrate a country with the largest heart....JAI HIND #HappyIndependenceDayIndia pic.twitter.com/Cc4kZgQb3D

— Karan Johar (@karanjohar) August 15, 2019

మహేష్ బాబు:   దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులకు, ప్రతి రోజూ  శత్రువులతో ధైర్యంగా పోరాడుతున్న జవాన్లకు నా సెల్యూట్‌,  వారి సేవలు మనం గుర్తించాలి. జై హింద్‌. 

To all the martyrs who laid down their lives to serve our nation. To every soldier who stands brave, tall & fearless in front of enemy lines...Let's salute each one of them today & everyday! Value your freedom... Jai Hind🇮🇳🇮🇳🇮🇳#ProudIndian #IndependenceDayIndia

— Mahesh Babu (@urstrulyMahesh) August 15, 2019

అల్లు అర్జున్:  స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ... ఈ స్వేచ్ఛను సాధించడానికి చాలా మంది వీరులు చేసిన త్యాగాలు ఎప్పుడూ గుర్తుండిపోతాయి ... వందేమాతరం!

Happy Independence Day ... the sacrifices done by many hero’s to achieve this freedom will always be remembered... Vande Mataram ! pic.twitter.com/d4QOycxnuV

— Allu Arjun (@alluarjun) August 15, 2019

హన్సికా: భారత  దేశం లో అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్‌.



Wishing a very happy #IndependenceDay to all my lovely Indian's.
🇮🇳Jai Hind🇮🇳
🙏🏻 pic.twitter.com/NHArnVNqBA

— Hansika (@ihansika) August 15, 2019

అనుష్క శర్మ: నా  దేశ  భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

To celebrating the independence of the largest democracy in the world. Happy Independence Day to all my fellow Indians 🙏🏻🇮🇳

— Anushka Sharma (@AnushkaSharma) August 15, 2019


అఖిల్‌: నా దేశ ప్రజలకి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.  భారత దేశ పౌరులుగా  యుద్ద వీరులకు  మేమంతా సెల్యూట్‌ చేస్తున్నాం. నాది భారతదేశం అని చెప్పుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. జై హింద్‌.


Happy Independence Day dear country ! We love you, we salute you and we cherish you in every way possible. Happy to call you home ! 🙏🏻 Jai hind

— Akhil Akkineni (@AkhilAkkineni8) August 15, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: