నాని చెప్పిన మాటలు నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను అంటున్న డైరెక్టర్ విక్రమ్ కుమార్..!
ముఖ్యంగా సినిమాలో విలన్ గా 'ఆర్ఎక్స్ 100' సినిమా హీరో కార్తికేయ అద్భుతంగా నటించినట్లు ఫ్రీ రిలీజ్ వేడుకలో సినిమాలో పనిచేసిన వారు చెప్పడం జరిగింది. ఈ వేడుకలో భాగంగా డైరెక్టర్ విక్రమ్ కుమార్ మాట్లాడుతూ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. ముఖ్యంగా ఈ సినిమా ప్రారంభానికి ముందు నాని చెప్పిన మాటలు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అంటారు డైరెక్టర్ విక్రమ్ కుమార్ చెప్పుకొచ్చాడు.
ఇంకా సినిమాలో నాని అద్భుతమైన నటన నటించడం జరిగిందని నాని మంచి స్నేహితుడని విక్రమ్ కుమార్ నాని పై ప్రశంసల వర్షం కురిపించారు.హీరోయిన్ ప్రియాంక కూడా తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటుందని విక్రమ్ తెలిపాడు. సంగీత దర్శకుడు అనిరుద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోయిన్ ప్రియాంక కూడా తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటుందని విక్రమ్ తెలిపాడు. సంగీత దర్శకుడు అనిరుద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా సినిమాలో విలన్ పాత్రలో నటించిన కార్తికేయ సినిమాకే హైలెట్ అని తన పాత్రకు తగిన న్యాయం చేశాడని మంచి ఫ్యూచర్ కార్తికేయ ఉందని డైరెక్టర్ విక్రమ్ కుమార్ తెలిపాడు.