గ్రీన్ శారీలో శ్రధ్దా దాస్ భలే హాట్ గురూ

Murali

టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది శ్రద్ధా దాస్. అల్లరి నరేశ్ హీరోగా వచ్చిన సిధ్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ముంబయిలో పుట్టి పెరిగిన ఈ భామ హిందీతో పాటు పలు భాషల్లో నటించింది. ఆర్య2, నాగవల్లి, డార్లింగ్ వంటి పలు తెలుగు సినిమాల్లో నటించింది. ఆమె నటించిన గుంటూరు2 టాకీస్ హిట్ అయింది. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ ల్లో నటిస్తోంది.

 


తాజాగా ఆమె “ఈ ఆఫీస్ లో..” అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో అప్డేట్ గా ఉంటూ తన స్టైలిష్ ఫోటోలను పోస్ట్ చేస్తూంటుంది. శ్రధ్దా దాస్ చేసే ఫోటో షూట్స్ కూడా హాట్ హాట్ గా ఉంటూంటాయి. ప్రస్తుతం ఆమె నటిస్తున్న తెలుగు వెబ్ సిరీస్ “ఈ ఆఫీస్ లో” గురించి చిన్న అప్డేట్ ఇచ్చింది. అయితే ఈ ఫోటోలో వెబ్ సిరీస్ కు సంబంధించినవా షూటింగ్ గ్యాప్ లో ఫ్యాన్స్ కోసమా తన ఫ్యాషన్ కోసమా అనేది తెలీలేదు. ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు విడుదలవుతుందో తెలియాల్సి ఉంది. బాలీవుడ్ లో గ్రేట్ గ్రాండ్ మస్తీలో నటించిన అమ్మడు తన గ్లామర్ డోస్ ను బాగానే ఎక్స్ పోజ్ చేసింది. దీంతో ఈ భామకు అభిమానులు కూడా ఎక్కువగానే ఉన్నారు.

 

 

తాజాగా జరిగిన ఫోటో షూట్ లో శ్రద్ధా గ్రీన్ కలర్ శారీ, బ్లాక్ బ్లౌజ్ లో తళుకులీనుతోంది. చూడచక్కటి గ్లామర్ తో చందమామలా మెరిసిపోతోంది శ్రద్దా. ప్రస్తుతం నెట్టింట్లో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సినిమాలు చేయకుండా ఇంత గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తున్నావ్.., సో క్యూట్, హాట్ బ్యూటీ అంటూ అభిమానులు శ్రద్దా పిక్స్ కు ఫిదా అవుతున్నారు.

 


View this post on Instagram
Let’s break the formal routine with a Saree😉 #eeofficelo #telugu #hyderabad #webseries #saree Picture courtesy- @mr_may_photography Hair- @gouriepatil Make up - @cheritan_makeupstudio

A post shared by Shraddha Das (@shraddhadas43) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: