బిగ్ బ్రేకింగ్ .. బిగ్ బాస్ లో రాహుల్ ఔట్ ..

Durga Writes
బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభమై ఈరోజుకి సరిగ్గా 63 రోజులు గడిచింది. 17 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైన బిగ్ బాస్ ప్రయాణంలో ప్రస్తుతానికి హౌస్‌లో 10 మంది మాత్రమే మిగిలారు. అయితే ఈరోజు వీకెండ్ ప్రతి వారం నామినెటే అయినా వారిలో నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. కానీ ఈ వారం ఎపిసోడ్  వాతావరణమంతా కొంచం విచిత్రంగా ఉంది. 


ప్రతివారంల ఒకరు కాదు ఈసారి ఇద్దరు నామినెటే అవుతారంట. ఒకరు శనివారం అంటే ఈరోజు ఒకరు, రేపు ఒకరు ఎలిమినేట్ అవుతారట. ఈ విషయాన్నీ స్వయానా నాగార్జున గరే బిగ్ బాస్ హౌస్ లో చెప్పారు. అదికూడా ఈరోజు ఎలిమినేట్ అయ్యింది ఎవరో దాదాపు చూపించేశారు ఆ ప్రోమోలో. రాహుల్ సిప్లిగంజ్ ఎలిమినేట్ అయినట్టు అందుకు పునర్నవి ఏడుస్తూ నేను ఎవర్ని తిట్టాలి నాగార్జునగారు అంటూ ఉన్న వీడియోని చూపించారు. 


అయితే ఈ ప్రోమోని చుసిన నెటిజన్లు.. చాలు చాలులే. ఇద్దరు ఎలిమినేట్ అని చెప్పి ఈరోజు ఎలిమినేట్ అయినా రాహుల్ ని సీక్రెట్ రమ్ లో పెట్టి లాక్ చేస్తావు రేపు ఒకరు నామినేట్ అయ్యాక రాహుల్ ని బయటకు తీసుకొస్తావు అని మాకు తెలుసులే బిగ్ బాస్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరో వైపు.. నువ్వు ఎవర్నైనా ఎలిమినేట్ చేసుకో కానీ హిమజాని మాత్రం ఎలిమినేట్ చెయ్యకు అంటూ కామెంట్లు పెడుతున్నారు బిగ్ బాస్ ప్రియులు. మరి రాహుల్ నిజంగా ఎలిమినేట్ అయ్యాడా లేక బిగ్ బాస్ ప్రియులు చెప్పినట్టు సీక్రెట్ రూమ్ లో బంధించరా ? అనేది చూడాలి. 


Double elimination today...Vellipoye iddaru evaru??#BiggBossTelugu3 Today at 9 PM on @StarMaa pic.twitter.com/VnPsP9uv1O

— STAR MAA (@StarMaa) September 21, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: