తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?

siri Madhukar
టాలీవుడ్ లో హ్యాపీడేస్ మూవీతో పరిచయం అయ్యింది తమన్నా.  తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా పెద్దగా హిట్ అందుకోలేకపోయింది.  100%లవ్ సినిమా కాస్త పరవాలేదు అనిపించుకుంది.  కెరీర్ ఇబ్బందులు తలెత్తకుండా ఐటమ్ సాంగ్స్ కి కూడా రెడీ అయ్యింది.  ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూ..మరోవైపు ఐటమ్ సాంగ్స్ లో నటిస్తుంది తమన్నా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న తమన్నా మెగాస్టార్