డిక్టేటర్ : రివ్యూ
నటీనటులలో ముందుగా ఓ మాట చెప్తా.. నందమూరి బాలకృష్ణ మంచి నటుడు, చాలా టాలెంట్ తో పాటు మాస్ లో భీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో.. కానీ ఆయనని సరిగా చూపించి దర్శకులు మాత్రం చాలా తక్కువ..ఇదంతా ఎందుకు చెప్పాను అంటే ఆయనని ఈ సినిమాలో అస్సలు ఉపయోగించుకోలేకపోయాడు డైరెక్టర్ శ్రీవాస్. బాలయ్య చూడటానికి మస్త్ స్టైలిష్ గా ఉన్నాడు. అదొక్కటే బాలయ్య పరంగా బెస్ట్. ఇక తన యాక్షన్ అండ్ డైలాగ్ డెలివరీ సింహా అండ్ లెజెండ్ సినిమాల్లో ఎలా ఉందొ అలానే ఫాలో అయిపోయాడు. బాధ అనిపించిన విషయం ఇదే ఒక స్టార్ హీరో సినిమాని కనీసం కొత్తగా ప్రెజంట్ చేయడానికి ట్రై చేయకపోతే ఎలా??? ఫైనల్ గా ఒక్కటే బాలయ్య ఎప్పటిలానే చేసాడు. బాగానే చేసాడు.. అంజలి అల్లరి పిల్లగా, మెచ్యూర్ వైఫ్ గా బాగానే చేసింది. సోనాల్ చౌహాన్ అందాల ఆరబోత కోసమే సినిమాలో వస్తుంది. ఆ పనిని పర్ఫెక్ట్ గా చేసి వెళ్ళిపోయింది. విలన్స్ గా చేసిన రతి అగ్నిహోత్రి, నవాబ్ షా, కన్బీర్ సింగ్ లకి సరైన పాత్రలు లేవు.. వీళ్లవసలు విలన్ పాత్రలేనా అనేలా పాత్రలు ఉన్నాయి. ఇకపోతే అక్ష, నాజర్, సుమన్, సాయాజీ షిండే లాంటి వాళ్ళు పరవాలేదని పిస్తే, కమెడియన్స్ అయిన వెన్నెల కిషోర్, రఘుబాబు, 30 ఇయర్స్ పృధ్వీ, ప్రభాస్ శ్రీను, పోసాని క్రిష్ణమురళీ, శకలక శంకర్ లు నవ్వించలేక చతికిల పడ్డారు.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
REVIEW
-
Balakrishna
-
Telugu
-
Cinema
-
Kathanam
-
zero
-
Hyderabad
-
vegetable market
-
job
-
marriage
-
Annayya
-
dharma
-
dr rajasekhar
-
Dr. Rajasekhar
-
Delhi
-
Sambandam
-
nandamuri taraka rama rao
-
Mass
-
Director
-
Simha
-
Legend
-
Hero
-
anjali
-
Wife
-
Sonal Chauhan
-
rathi
-
Sex
-
Sayaji Shinde
-
vennela
-
Prabhas
-
shankar
-
venkat
-
srivas
-
kona venkat
-
Gopimohan
-
Rajani kanth
-
Comedy
-
Air
-
thaman s
-
chinna
-
ravi anchor
-
gautham new
-
gautham
-
gowtam
-
cinema theater
-
Service