ట్వీట్ రివ్యు: విశ్వరూపం

Prasad

Vishwaroopam: Tweet Review || English Full Review || తెలుగు ఫుల్ రివ్యూ


10:00 AM :              
 APHerald విశ్వరూపం తెలుగు ట్వీట్ రివ్వూ  viewers కు స్వాగతం :    
10:20 AM : కమల్ హాసన్ భార్య ప్రయివైట్ ఎజెంట్ ను హైయిర్ చేసుకుంటున్న సన్నివేశంతో చిత్రం ప్రారంభమైంది.  
10:25 AM : విశ్వనాథన్ (కమల్ హసన్) నాట్యగురువు గా చిన్న పిల్లలకు డ్యాన్స్ నేర్పుతూ వెన్నదొంగ సాంగ్ తో పరిచయం బాగుంది. సాంగ్ లో ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి.  
10:30 AM : కమల్ హాసన్ తో తన స్టూడెంట్ ఆండ్రీనా సన్నిహితంగా ఉంటుంది.  
10:35AM : కమల్ హసన్ కు అంకుల్ శంకర్ కపూర్ జమ్ముకాశ్మీర్ లో ల్యాండ్ అవుతాడు. కమల్ ను వెంబడించే ఒక గూడచారి కమల్  గురించి ముఖ్యమైన విషయం తెలుసుకుంటాడు.              
10:50AM : చిత్రంలో రాహుల్ బోస్ ఒక ముస్లిం నాయకుడుగా, ఒంటి కన్నతో వికృతంగా కనిపిస్తున్నాడు.  
10:54AM : నిరూపమా గొంతు వినసొంపుగా లేదు.  కమల్ హాసన్  తనదైన శైలిలో హాస్యనటనతో  ప్రేక్షకులను ఉర్రూతులుగిస్తున్నాడు.  
11:00AM : కమల్ హాసన్ హిజ్రా గా ఎక్స్ ప్రేషన్ తో ప్రేక్షకులను నవ్విస్తున్నాడు.  ఫస్ట్ ఫైట్ సీన్ అద్భుతంగా తెరకెక్కించారు.                 11:06AM :  చిత్రం  ఆప్ఘనిస్తాన్ బ్యాగ్రౌండ్ లో నడుస్తుంది, కమల్ తాలిబాన్ గెటప్ లో ఒదిగిపోయాడు.కమల్ అప్ఘనిస్తాన్ మిలిటెంట్ టీమ్ లో తెలుగు లో మాట్లాడే ఒకే ఒక వ్యక్తి అంతేకాదు కమల్ కు   అరబ్బిక్ మాట్లాడం రాదు, కనీసం చదవడం కూడా రాదు.        
11:15AM : అప్ఘనివాసులు ఇంఘ్లీష్ లో మాట్లాడడం  ఇంట్రస్టింగ్ గా ఉంది.    
11:22AM : రాహుల్ బోస్ తాలిబాన్ బృందంలో ముస్లిం లీడర్ గా బాగున్నాడు. సినిమాటొగ్రఫర్ అప్ఘానిస్థాన్ లో  చిత్రాన్ని అందంగా తెరకెక్కించాడు.  
11:27AM : అప్ఘానిస్థాన్ మార్కెట్ లో గన్స్ ను కూరగాయల్లాగా అమ్ముతున్నారు. చిత్రం చాలా నెమ్మదిగా కొనసాగుతుంది.  
11:38AM : చిత్రంలో ఎక్కువగా అరబ్బిక్ బాషలో  మాట్లాడం  ప్రేక్షకులను విసిగెత్తిస్తుంది. సీరియస్ నెస్ లేకుండా పోతుంది.                    
11:44AM:  కమల్ హాసన్ అమెరికా సైనికదాడుల నుండి అప్ఘానిస్థాన్ ప్రజలను రక్షించే సన్నివేశం బాగుంది      
విశ్రాంతి
12:00PM: రెండొవ బాగం న్యూయార్క్ లో మొదలైంది. కమల్ హాసన్ ను  పోలీసులు వెంబడిస్తున్న సీన్ బాగుంది.
12:10PM: అమెరికాదాడుల్లో రాహుల్ బోస్ కుటుంబాన్ని కోల్పోతాడు.
12:15PM: విశ్వరూపం టైటిల్ కు తగ్గ పాత్రలో కమల్ హాసన్ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ట్విస్ట్ లు కూడా చాలా బాగున్నాయి.
12:25PM: ఫ్లాష్ బ్యాక్ లో ప్రస్తుతం జరుగుతన్న సన్నివేశాలు నిజాలను బహిర్గతం చేస్తూ కొనసాగుతుంది.
12:30PM:  వైరల్ రెడియేషన్ తో కూడిన బాంబ్ బ్లాస్టింగ్ సీన్ లో డైరెక్టర్ తన తెలివితేటలును ఉపయోగించి చిత్రీకరించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.                          
12:40PM:  క్లైమాక్స్ సీన్ లో కథను సాగదీస్తున్నారు. సస్పెన్స్ మరియు థ్రిల్లింగ్ సన్నివేశాలు మిస్ అవుతున్నాయి.                                          
012:50PM: కమల్ ఎఫ్.బీ.ఐ టీంతో కలసి న్యూయార్క్ లో పెట్టిన రెడియోయాక్ట్ బాంబ్ ను తీసేయడానికి ప్రయత్నిస్తున్నాడు. దీనిలో భాగంగానే నిరూపమ తనతెలివి తేటలతో న్యూయార్క్ ప్రజలను బాంబ్ బ్లాస్ట్ నుంచి కాపుడుతుంది.
01:00PM:కమల్ ను ఇండియాకు ‘రా ఎజెంట్’ లాగా చూపించారు.
01:00PM:విశ్వరూపం-2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది.                      

Vishwaroopam: Cast & Crew







 

More Articles on Vishwaroopam || Vishwaroopam Wallpapers || Vishwaroopam Videos


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: