సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తరికేకుతున్న
మూవీ లో
హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో అతడు ,
ఖలేజా మూవీ లు తెరకెక్కయి. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమా. ఈ
మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ
మూవీ గా తెరకెక్కుతుంది. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు సరసన ఈ
మూవీ లో
పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ బాబు ,
పూజ హెగ్డే కలిసి ఇది వరకు
మహర్షి మూవీ లో కలిసి నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. ఇలా ఉంటే ఈ
మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. యాక్షన్ సన్నివేశాలతో ఈ
సినిమా షూటింగ్ ని
మూవీ యూనిట్ ప్రారంభించింది. అలాగే ఈ
మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ
మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ రెండవ షెడ్యూల్ షూటింగ్ లో
పూజా హెగ్డే కూడా ఈ
మూవీ లో పాల్గొనబోతోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ లో మహేష్ బాబు మరియు
పూజా హెగ్డే పాత్రలు ఇవే అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ
మూవీ లో సాఫ్ట్వేర్
ఇంజనీర్ గా కనిపించబోతున్నట్లు , అలాగే
పూజా హెగ్డే ఈ
మూవీ లో ఎలాంటి జాబు లేకుండా ఖాళీగా ఉండే
అమ్మాయి పాత్రలో కనిపించ బోతున్నట్లుట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ
మూవీ కి ఎస్ ఎస్
తమన్ సంగీతాన్ని అందించనున్నాడు. ఈ
మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ
మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.