రజనీకాంత్ మీద పాపులర్ జోక్స్

frame రజనీకాంత్ మీద పాపులర్ జోక్స్

Prasad
ప్రముఖ నటుడు రజనీకాంత్ నేడు జన్మదినాన్ని నిర్వహించుకుంటున్నారు. తన నటనతో అందర్నీ విశేషంగా ఆకట్టుకునే రజనీకాంత్ కొన్ని సరదా జోక్స్ నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. రజనీ కాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఆ జోక్స్ లో కొన్ని మీకోసం... 1. రజనీకాంత్ మిస్డ్ కాల్ కు కూడా అన్సర్ ఇవ్వగలడు. 2. రజనీకాంత్ ఈమెయిల్ ఐడి : జిమెయిల్ @ రజనీకాంత్. కామ్ 3. గతంలో రజనీకాంత్-కాలానికి మధ్య పోటీ జరిగింది. ఇందులో రజనీకాంత్ ఎప్పుడో విన్ అయితే, కాలం ఇంకా పరుగుపెడుతూనే ఉంది. 4. గజనీ కూడా రజనీకాంత్ ను గుర్తు పెట్టుకుంటాడు. 5. పొరపాటున రజనీకాంత్ ఓ తప్పు చేస్తే, అది ఓ కొత్త ఆవిష్కరణ అవుతుంది. 6. టీచర్స్ డే రోజున రజనీకాంత్ కు సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ శుభాకాంక్షలు చెబుతారు. 7. రజనీకాంత్ రిసైకిల్డ్ బిన్ నుకూడా డిలిట్ చేయగలడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More