ఐష్ ఇలాంటి మూవీనీ ఒప్పుకుందా?
ఈ మూవీకి సంబంధించిన ప్రీమియర్ షో విషయంలో అభిషేక్ తో ఐశ్వర్యారాయ్ కొంత ఇబ్బంది పడిందని, దానికి సంబంధించిన ఫుటేజ్ కెమారాల్లో చిక్కటం విశేషంగా మారింది. దీంతో ఐశ్వర్యా రాయ్ కొంత ఫీల్ అయిందని అంటున్నారు. ఇదిలా ఉంటే…తాజాగా బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఐష్ త్వరలోనే ఓ ఫిమేల్ ఓరియంటెడ్ కథలో నటించనుందని అంటున్నారు.
అందులో కథా పరంగా కొంత న్యూడ్ గా కనిపించాల్సి ఉంది. అయితే డీ గ్లామరైజ్డ్ కథాంశం కాబట్టి, తను న్యూడ్ గా కనిపించినప్పటికీ…ఇది తన అందంపై ఏ మాత్రం ఎఫెక్ట్ చూపించదని అంటున్నారు. అయితే ఐష్ ఈ విధంగా న్యూడ్ కథాంశంలో నటించటం అనేది అభిషేక్ కి అస్సలు ఇష్టం లేదంట.
ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్ఛలు ఇద్దరి మధ్య హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ లో ఐష్ అందాల ఆరోబోతకి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.