త్రీడీ కామసూత్రలో రెచ్చిపోయింది..

Devi Priya
 బాలీవుడ్ హాట్ బ్యూటీ షెర్లిన్ చోప్రా రెచ్చిపోయింది. ఒంటిపై నూలు పోగు లేకుండా న్యూడ్ అందాలు ఆవిష్కరించింది. షెర్లిన్ చోప్రా తాజాగా నటిస్తున్న మూవీ ‘కామసూత్ర'లో నగ్నంగా దర్శనమిచ్చింది. రాపేష్ పాల్ దర్శకత్వంలో త్రీడీలో రూపొందే కామసూత్ర మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో షెర్లిన్ చొప్రా స్తనాలపై ఎలాంటి ఆచ్చాదన లేకుండా వివిధ భంగిమలతో కనిపిస్తూ... శృంగార ప్రియుల్లో ఈ సినిమాపై ఉత్కంఠ, ఆసక్తిని పెంచుతోంది. ఇక ఈ హాట్ హాట్ అందాలను చూపించిన ఈ సినిమాను సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా హైలెట్స్ దర్శకుడు రాపేష్ పాల్ తెలిపాడు. ‘ఇలాంటి పాత్ర చేయడానికి షెర్లిన్ ఫర్ ఫెక్ట్ గా సూటయ్యింది. ఇండియన్ ఆటిట్యూడ్‌తో హాట్ ఫిగర్‌తో ఉన్న షెర్లిన్ ఆ పాత్రలో సంచలనం సృష్టించడం ఖాయం. దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్ నాకు చాలెంజ్. త్రీడీ టెక్నాలజీ ద్వారా సెక్సీ యాంగీల్స్ అద్భుతంగా చూపెట్టగలం' అని అన్నాడు. అన్నట్టు ఈ సినిమా పెద్దలకు మాత్రమే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: