మాలీవుడ్ లో 10 హాట్ బ్యూటీలు..!

Edari Rama Krishna
సినిమా ఇండస్ట్రీ అంటే గతంలో అందంతో పాటు మంచి పర్ఫామెన్స్ ఉంటేనే జనాలు ఇష్ట పడేవారు. కానీ రాను రాను కేవలం అందాలకే పరిమితం అవుతూ నటనకు ప్రాధాన్యత ఇవ్వడం మానివేశారు. ఇక గ్లామర్ రోల్స్ లో మెప్పిస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తున్నా ఈ తరం హీరోయిన్లు.  అంతే కాదు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోయిన్లు గా ఒక్క భాషలోనే కాకుండా రెండు భాషల్లో నటిస్తూ మంచి పాపులర్ అవుతున్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ, మళియాలీ ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్లు విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు.

ఇప్పటికే మళియాల ఇండస్ట్రీ నుంచి చాలా మంది హీరోయిన్లు తెలుగు లో మంచి పాపులారిటీ సంపాదించారు. సమంత, నిత్యా మీనన్ ఈ మద్య జెంటిల్ మాన్ చిత్రంలో నటించిన నివేదిత థామస్ లాంటి హీరోయిన్లు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించారు. గతంలో షకిలా, శ్వేతా మీనన్ లు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మెప్పించారు. ఇక మీరా జాస్మిన్, మమతా మోహన్ దాస్, గోపిక లాంటి హీరోయిన్లు తమ సత్తా చాటారు. 


నయనతార

తెలుగు లోనే కాకుండా తమిళ, మళియాల ఇండస్ట్రీలో అద్భుతమైన పర్ఫామెన్స్, అందాల ఆరబోతతో నయనతార ఇప్పటికీ బిజీ హీరోయిన్ గా కొనసాగుతుంది. అంతే కాదు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్లలో నయన తార ఒకరు. ప్రస్తుతం బాబు బంగారం చిత్రంలో వెంకటేష్ సరసన నటిస్తుంది. 


మీరా జాస్మిన్

అందమైన చిరునవ్వుతో ఇట్టే ఆకర్షించే రూపంతో మీరా జాస్మిన్ ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. పవన్ కళ్యాన్ గుడుంబా శంకర్ చిత్రంలో నటించింది బాగా ఆకర్షించింది. గత కొంత కాలాంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. 


మమతా మోహన్ దాస్

సింగర్ గా, యాక్టర్ గా మంచి నటనతో పాపులారిటీ సంపాదించిన నటీ మమతా మోహన్ దాస్. నాగార్జున, ఎన్టీఆర్ లతో కలిసి నటించిన ఈ అమ్మడు ఆ మద్య క్యాన్సర్ బారిన పడి తర్వాత కోలుకుంది. 


ప్రియమణి

తెలుగు, తమిళ, మళియాల ఇండస్ట్రీ విపరీతమైన అందాల ఆరగింపుతో కుర్రకారు మతులు పోగొట్టిన అమ్మడు ప్రియమణి. తెలుగు లో అగ్ర హీరోల సరసన నటించిన ఈ అమ్మడు మంచి పాపుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.


గోపిక

తెలుగు లో తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ మంచి ట్రెడిషినల్ గా కనిపించే అమ్మాయి.  మాస్ మహరాజ రవితేజ తో నటించిన నా ఆటోగ్రాఫ్ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. 


శ్వేత మీనన్

తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకి పిచ్చేక్కించిన అందాల భామ శ్వేతా మీనన్. తెలుగు లో తక్కువ సినిమాలు వచ్చినా మంచి పేరు సంపాదించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: