ఓడిపోతే వక్షోజాలు టచ్ చేయాలట..పూనం పాండే కొత్త ఆట..!!

Edari Rama Krishna
బాలీవుడ్ బి గ్రేడ్ హీరోయిన్, మోడల్ పూనం పాండే అంటే తెలియని వారు ఉండరు. ఈ అమ్మడు ఆ మద్య క్రికెట్ టీమ్ ఎంకరేజ్ చేయడానికి టీమ్ ఇండియా గెలిస్తే..ఏకంగా బట్టలు విప్పి నగ్నంగా పరుగెడతానని చాలెంజ్ చేసింది. తర్వాత దీనిపై ఆంక్షలు విధించడంతో టాప్ లెస్ గా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఇలా ఈ అమ్మడు నెలకోసారి తన హాట్ హట్ సెల్ఫీ ఫోటోలు నెట్ లో పెట్టి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటుంది. ఇలా  ఈ అమ్మడు ప్రతిసారి ఫోటోలు పంపి ప్రతిసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది.  అయితే రకరకాల పబ్లిసిటీ స్టంట్లతో లైమ్ లైట్ లో ఉండాలని బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే ఈ సారి ఓ కొత్త గేమ్ తో ప్రత్యక్షం అయ్యింది.

ఇప్పటికే 'సెక్సీ యోగా', 'నో బ్రా డే', 'జంగిల్ బూబ్స్' అంటూ రకరకాల పేర్లతో వీడియోలు రిలీజ్ చేసి జనాల దృష్టిలో పడాలని ప్రయత్నించిన పూనమ్ ఇప్పుడు 'రాక్ అండ్ పెప్పర్' పేరుతో మరో సంచలన వీడియో రిలీజ్ చేసింది. ఓ విదేశీ యువతితో కలిసి రాక్ అండ్ పెప్పర్ గేమ్ ఆడిన పూనమ్ ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ఇక ఈ ఆటలో ట్విస్ట్ ఏంటంటే ఆటలో ఓడిపోతే వారి వక్షోజాలను మరొకరు టచ్ చేస్తారు.

కొన్ని సెకన్ల పాటు ఈ ఆట ఆడి పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది.  ఈ మద్య పూనమ్ పాండేని ఎవరూ పట్టించుకున్నట్లు లేదని బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు రావడం లేదని ఇలాంటి బూతు చేష్టలతో పూనమ్ పాపులారిటీ సంపాదించుకుంటోంది. ఇంకా ముందు ముందు ఏం చేస్తుందో చూడాలి.  అయితే సోషల్ మీడియాలో కొంత మంది ఫన్నీగా ఉందంటే..కొంత మంది మాత్రం బండబూతులు తిడుతున్నారు.


పూనమ్ ట్విట్ :
Watch Playing Games In The #PoonamPandey Style : Bollywood Helpline https://t.co/B9viGdEPvV via @BollywoodH pic.twitter.com/JXebwDYXwQ

— bollywood helpline (@BollywoodH) July 28, 2016

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: