మరోసారి నగ్నంగా సెల్ఫీతో హల్ చల్..!

Edari Rama Krishna
కిమ్ కర్దాషియన్.. తన న్యుడ్ ఫోటోలతో, కళ్లు తిరిగే అందాలను ఆరబోస్తూ ప్రపంచంలోనే ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పటికే    పలుమార్లు అందాలను బహిర్గతం చేసి రచ్చ రచ్చ చేసిన ఈ భామ తాజాగా మియామి హోటల్ లో ఈ తతంగం నడిపింది .  వంటిపై ఉన్న బట్టలను అన్నింటిని ఒక్కొక్కటిగా విప్పేసి పూర్తీ నగ్నంగా మారి సెల్ఫీ తీసుకుంది.  సుమారుగా 49 మిలియన్ల మంది ఫాలోవర్లు వున్న కిమ్. ఆ మద్య “మోస్ట్ ఆసమ్ బట్” అన్ని కుర్రకారు రివార్డులు  పొందిన ఈ భామ న్యూయార్క్ నుంచి వెలువడే “పేపర్” మ్యాగజైన్ కవర్ ఫొటో మీదకు ఎక్కింది.

జీన్ పాల్ అనే ఒక ప్రఖ్యాత ఫొటో గ్రాఫరు తీసిన ఆ ఫొటోలు సరిగ్గా కిమ్ కు యువకులు ఇచ్చిన రివార్డులను ప్రతిబింబించేలా ఉన్నాయి.   ఇప్పటికే బోలెడు సార్లు విప్పిందే విప్పి మళ్ళీ మళ్ళీ విప్పి చూపించిన కిమ్ కర్దాశియాన్ తాజాగా తన ఫ్యాన్స్ ని మరోసారి సంతోషంలో ముంచెత్తడానికి న్యూడ్ షో చేసింది.  పూర్తిగా నగ్నంగా మారినప్పటికీ ఎద భాగాన్ని ఒక చేత్తో పట్టుకొని , జన్మస్థానన్ని టేబుల్ కవర్ అయ్యేలా నిలబడి సెల్ఫీ తీసుకుంది పైగా ఆ ఫోటోలను ట్విట్టర్ లో ఇంస్టా గ్రామ్ లో పోస్ట్ చేసి మరింత సంచలనం సృష్టించింది కిమ్ .

గతంలో తన న్యూడ్ ఫోటోలకు బోనస్ గా తన ఫోటోగ్రాఫర్ న్యూడ్ ఫోటోలను కూడా చూపిస్తోంది. ఈ సారి ఫోటో గ్రాఫర్ మెర్ట్ అలస్ అర్థనగ్న చిత్రాలను కూడా తన ఫోటోలతో జత కలసి తన ఫేస్ టైమ్ సెషన్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది ఈ బుల్లితెర చిన్నది.  ఈ మద్య భారీ అందాల భామ ఏకంగా 31 కిలోల బరువు తగ్గి సంచలనం రేపింది . బాగా లావుగా ఉండే ఈ భామ కష్టించి ఒళ్ళు తగ్గిస్తోంది .



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: